హిప్స్ ని బెండ్ చేసి వీ షేప్లో...అబ్బో చెప్పలేం చూసేయండి!
బాలీవుడ్ బాంబ్ షెల్ మలైకా అరోరా ఫిట్నెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమెకు ఇటీవల కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. తెలిసిన వెంటనే క్వారెంటైన్ కి వెళ్లిపోయిన మలైకా త్వరగానే కోలుకుంది. అందుకు కారణం తను రోజువారి చేసే యోగాసనాలే అని కూడా తేల్చింది. రీసెంట్ గా కరోనా నెగెటివ్ అని తేలడంతో కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ వర్కవుట్ లు చేయడం మొదలుపెట్టింది. దివా యోగా ఫోజ్ లని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి ఛాలెంజ్ లు విసురుతూ రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా మలైకా నౌకాసన్ యోగా పోజ్తో ఇనస్ట్రాని స్టాని హీటెక్కించే పోగ్రాం పెట్టుకుంది. వైట్ స్పోర్ట్స్ బ్రా .. పింక్ యోగా ప్యాంట్ ధరించి స్టమక్ యోగా చేస్తూ అదరకొట్టింది. పోనీ టేల్ వేసుకుని తన శరీరాన్ని V ఆకారంలో బెడ్ చేస్తూ బ్లూ బెల్ట్ సహాయంలో తన హిప్స్ని బెండ్ చేసి వీ షేప్లో కొవ్వుని తగ్గిస్తోంది. యోగా చేస్తే అందరికీ మంచిదంటూ స్లోగన్స్ ఇస్తూ ఆసనాలు వేస్తోంది. మీరూ ఆమె యోగాశనాలపై ఓ లుక్కేయండి.

దీన్ని నౌకాసన .. బోట్ పోజ్ అని అంటారని చెప్పింది. బెల్లీ ఫ్యాట్ ని కరిగించడానికి ఇది పర్ ఫెక్ట్ పోజ్ అని ఈ యోగాతో పొట్టలో వున్న అనవరమైన కొవ్వు మొత్తం కరిగిపోతుందని చెబుతోంది.

మలైకా నౌకాసన చూసిన వాళ్లంతా ఫ్యాట్ బర్న్ చేస్తోందా లేక ఇన్ స్టాని హీటెక్కిస్తోందా అని సందేహ పడుతున్నారు.

ఆమె రెగ్యులర్ గా అభిమానుల్లో ఫిట్ నెస్ పట్ల ఆసక్తిని పెంచేస్తోంది. అంతా ప్రతీ రోజు యోగా చేయండి అంటూ స్లోగన్ ఇచ్చింది.

కోవిడ్ 19 నుండి కోలుకున్న తర్వాత నటి మలైకా అరోరా ఇటీవలే తిరిగి డ్యూటీని ప్రారంభించారు. షో ఇండియా బెస్ట్ డాన్సర్ జడ్జిగా సెట్స్ కి తిరిగి వచ్చింది.

యథావిధిగా తిరిగి పనిలో పడడమే గాక ప్రియుడు అర్జున్ కపూర్ తో షికార్లు సాగించడం బయటపడింది.

ఇటీవల ఆమె నగరంలో జనసందోహం మధ్యకు వెళితే.. అవసరమైన అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. మాస్క్ ధరించి మలైకా తనను తాను సురక్షితంగా ఉంచడానికి అన్నిటినీ పాటిస్తోంది.

ఇక మలైకా ఫ్యాషనిస్టా కాబట్టి తన గెటప్ చూసేందుకు తలలు తిప్పేలా చేస్తోంది. మలైకా ఫోటోగ్రాఫర్స్ ... ఫ్రేమ్ లో వైట్ అండ్ వైట్ రూపంతో తలలు తిప్పి చూసేలా ట్విస్టిచ్చింది.

బయిటకు వచ్చినప్పుడు ఫోటోల కోసం పోజులివ్వడమే గాక అందరినీ దూరంగా ఉండాలని కోరింది. అందరూ క్షేమంగా ఉండాలంది.

మలైకా భారతదేశపు బెస్ట్ డ్యాన్సర్ షో షూటింగ్ లో చేరాక తన పనిలో ఉన్న సరదా గురించి అభిమానులకు నిరంతరం అప్డేట్ చేస్తూనే ఉంది.

ఇటీవల... ఫరా ఖాన్ ఈ కార్యక్రమంలో ఇతర న్యాయమూర్తులతో కలిసి మలైకాతో చేరారు. మలైకా- ఫరా ఒక ఫోటోకు ఫోజిచ్చారు.

కోవిడ్ కి ముందు కోవిడ్ తర్వాత తన లైఫ్ ని డివైడ్ చేయాలి అనుకుంటే మలైకా మాత్రం ఎక్కడా ఎందులోనూ తగ్గడం లేదు.

రోజూ ఉదయమే జాగింగ్ చేస్తూ చలాకీగా ఉన్న ఫోటోలు బయిటకు వచ్చాయి. ఇంతలోనే మలైకా థ్రోబ్యాక్ వీడియోలు అంతర్జాలాన్ని వేడెక్కిస్తున్నాయి.

ఇదివరకూ అయితే ఎవ్రీడే టైట్ ఔట్ ఫిట్లతో హల్ చల్ చేస్తూ రెగ్యులర్ వర్కవుట్ ల కోసం జిమ్కి వెళుతూ ఫొటోలకు పోజులిచ్చేది.

మలైకా గత పది పది హేను రోజులుగా కోవిడ్ సోకడంతో సైలెంట్ అయిపోయింది. కానీ ఇంతలోనే సీన్ మొత్తం మార్చేసింది.

తాజాగా తనకి కరోనా తగ్గడంతో మళ్లీ తన రెగ్యులర్ వర్కవుట్ లకి పని చెప్పేసింది. ఇన్ స్టాలో తాజాగా హీటెక్కించే లుక్ ని రివీల్ చేసింది.

వర్కవుట్స్ లో మిళ మిళ మెరుస్తున్న మలైకా అందాలకు నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు మళ్లీ పాత రోజుల్లో లాగ మలైకా హోయలు పోతోంది.

‘చయ్య చయ్య’ వంటి ఐటెంసాంగ్స్‌తో అటు బాలీవుడ్‌కు, కెవ్వుకేక అంటూ ఇటు టాలీవుడ్‌కు పరిచయం చేయాల్సిన పనిలేని పేరు మలైకా అరోరా.

వయస్సుతో పాటే అందం పెరుగుతూ వస్తోంది ఈమెకు. లేటు వయసులోనూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ఫొటోషూట్‌లతో అభిమానులను మురిపిస్తూ ఉంటుంది.

ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ తమ్ముడు అర్భాజ్‌ఖాన్‌తో వివాహబంధానికి మలైకా కటీఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే గత కొంతకాలంగా మలైకా.. తనకంటే చిన్నవాడైన అర్జున్‌కపూర్‌తో రెండో పెళ్లికి సిద్ధమవుతోందని టాక్ వినిపిస్తోంది.

ఇక ప్రస్తుతం ఆమె ప్రేమిస్తున్న అర్జున్ కపూర్..ఆమె కన్నా 12 సంవత్సరాలు చిన్నవాడు కావటం గమనార్హం. మొత్తానికి వీరిద్దరూ త్వరలోనే వివాహానికి సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది.