MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • మేకప్ లేకుండా మలైకా అరోరా, ఏజ్ బార్ లుక్ అంటూ నెటిజన్ల ట్రోలింగ్

మేకప్ లేకుండా మలైకా అరోరా, ఏజ్ బార్ లుక్ అంటూ నెటిజన్ల ట్రోలింగ్

ముంబైలో మలైకా అరోరా ఇటీవల మేకప్ లేకుండా కనిపించారు. ఈ కారణంగా ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ వారు ఏమంటున్నారంటే?  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 14 2025, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జిమ్ దుస్తుల్లో మలైకా

జిమ్ దుస్తుల్లో మలైకా

బాలీవుడ్ నటి మలైకా అరోరా ఇటీవల ముంబైలో కనిపించారు. ఈ సమయంలో ఆమె జిమ్ దుస్తుల్లో ఉన్నారు. మేకప్ లేకుండా కనిపించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేకప్ లేని మలైకా

మేకప్ లేని మలైకా

ముంబై వీధుల్లో మలైకా మేకప్ లేకుండా కనిపించారు. హీరోయిన్లు మేకప్ లేకుండా బయట కనిపించడం చాలా అరుదు. అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తుంటారు. 

Related Articles

Related image1
227 ఫ్లాప్ సినిమాలు, 180 డిజాస్టర్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Related image2
కూతురికి 3 పెళ్లిళ్లు, తండ్రికి 5 పెళ్లిళ్లు, ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, ఆమె తండ్రి ఎవరో తెలుసా? ,
35
వైరల్ అవుతున్న ఫోటోలు

వైరల్ అవుతున్న ఫోటోలు

ఇక మలైకా కనిపించగానే  అక్కడ ఉన్నవారంతా ఫోటోలు తీయ్యడం స్టార్ట్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

45
వృద్ధురాలిగా కనిపిస్తున్న మలైకా?

వృద్ధురాలిగా కనిపిస్తున్న మలైకా?

51 ఏళ్ల మలైకా మేకప్ లేకుండా వృద్ధురాలిగా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మేకప్ లేకపోయేసరికి వారి ఒరిజినల్ లుక్ బయటపడింది అంటున్నారు. 

55
గుర్తుపట్టలేని మలైకా?

గుర్తుపట్టలేని మలైకా?

అంతే కాదు మరికొంత మంది మాత్రం  మేకప్ లేకుండా మలైకాను గుర్తుపట్టడం కష్టమని అంటున్నారు. అయితే కొంత మంది  నెటిజన్లు మలైకా ఫిట్ నెస్ ను మెచ్చుకుంటున్నారు. ఆమె ఫిట్ నెస్ సీక్రేట్స్ అడుగుతున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
227 ఫ్లాప్ సినిమాలు, 180 డిజాస్టర్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
కూతురికి 3 పెళ్లిళ్లు, తండ్రికి 5 పెళ్లిళ్లు, ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, ఆమె తండ్రి ఎవరో తెలుసా? ,
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved