- Home
- Entertainment
- చల్లని స్విమ్మింగ్ పూల్ లో కాకరేపుతున్న మలైకా.. అగ్గిరాజేసేలా అందాలు, బ్యాక్ ఫోజులైతే మంటలే
చల్లని స్విమ్మింగ్ పూల్ లో కాకరేపుతున్న మలైకా.. అగ్గిరాజేసేలా అందాలు, బ్యాక్ ఫోజులైతే మంటలే
బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది.
ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 49 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.
మలైకా అరోరా ఫిట్ నెస్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా మలైకా ఫిట్ గా మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేరింగ్.
క్రమం తప్పకుండా జిమ్ కసరత్తులు, యోగ చేస్తూనే ఉంటుంది మలైకా. తెలుగులో గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా చిందేసిన సంగతి తెలిసిందే.
మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.
సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ.
తాజాగా మలైకా అరోరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో షూట్ మతిపోయే విధంగా ఉంది. సమ్మర్ స్పెషల్ అన్నట్లుగా మలైకా అరోరా స్విమ్మింగ్ పూల్ లో రచ్చ రచ్చ చేస్తూ కవ్విస్తోంది. ఉన్న కొద్దిపాటి బికినీ కూడా పక్కకి జరుపుతూ మలైకా ఇస్తున్న ఫోజులు మంటలు రేపుతున్నాయి.
వీరహవేదనతో రగిలిపోతున్నట్లుగా
ఈ హాట్ స్టిల్స్ లో మలైకాని చూస్తే ఆమె వయసు 49 ఏళ్ళు అంటే నమ్మశక్యం కాదు. అయితే కొందరు నెటిజన్లు మలైకాని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అసలే బట్టలు తక్కువ.. అయినా కూడా మలైకా థైస్ వద్ద పక్కకి జరిపి ఎక్స్ పోజ్ చేస్తోంది.
మలైకా ఫోజులపై నెటిజన్లు కొందరు దారుణంగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మలైకా ఇస్తున్న ఫోజులు అందాలు ప్రదర్శిస్తున్నట్లు లేవు. వల్గర్ గా ఉన్నాయి. తాను ఎవర్ గ్రీన్ బ్యూటీ అనిపించుకోవడం కోసమే ఇలా అతిగా దిగజారే ఫోటో షూట్స్ చేస్తోంది అని దుమ్మెత్తి పోస్తున్నారు.
ఆ మధ్యన మలైకా సెక్స్ విషయంలో తన కోరికని బయటపెట్టి షాక్ ఇచ్చింది. సెక్స్ లో బాగా ముద్దు పెట్టే మగాళ్ళంటే ఈ బ్యూటీకి ఇష్టం అట. అలాగే మగాళ్లు సాఫ్ట్ గా కాకుండా రఫ్ గా ఉండాలి మలైకా తెలిపింది.