- Home
- Entertainment
- బిగ్ బాస్ 5: హౌస్ లో అందరూ అందగత్తెలే,ఊహకు మించిన గ్లామర్ షో... షాకింగ్ లేటెస్ట్ డిటైల్స్
బిగ్ బాస్ 5: హౌస్ లో అందరూ అందగత్తెలే,ఊహకు మించిన గ్లామర్ షో... షాకింగ్ లేటెస్ట్ డిటైల్స్
బిగ్ బాస్ సీజన్ 5 కొరకు సర్వం సిద్ధం అవుతుంది. సెప్టెంబర్ నుండి గ్రాండ్ గా మొదలుకానున్న బిగ్ బాస్ షో ఏర్పాట్లు మొదలైపోయాయి. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి కాగా ప్రోమోల చిత్రీకరణ కూడా మొదలైపోయింది.
18

సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా నడిచినప్పటికీ కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకులకు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ముక్కు మొహం తెలియని వాళ్ళను హౌస్ లోకి పంపారన్న విమర్శలు వినిపించాయి. దీనితో ఈ సారి పాప్యులర్ సెలెబ్రిటీలను కంటెస్టెంట్స్ గా ఎంపిక చేశారట.

28
అలాగే ఈ సారి గ్లామర్ డోస్ మరింత ఎక్కువగా ఉండనుందని సమాచారం. కంటెస్టెంట్స్ లో అధిక భాగం లేడీస్ ఉన్నారట. గ్లామర్ షోతో ప్రేక్షకులను కట్టిపడేయాలన్నది మేకర్స్ ఆలోచనగా తెలుస్తుంది. ఇతర ఛానల్స్ నుండి ఎదురయ్యే పోటీ కూడా దీనికి కారణంగా తెలుస్తుంది.

38
జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రారంభం కానుంది. అలాగే బిగ్ బాస్ షోకి ఐపీఎల్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో పోటీని తట్టుకొని నిలబడాలంటే స్ట్రాంగ్ అండ్ గ్లామరస్ కంటెస్టెంట్స్ అవసరమని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు.

48
ఇక బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి ఎంపికైన అమ్మాయిల పేర్లతో సీరియల్ నటి ప్రియా, యూట్యూబ్ నటి సిరి హనుమంత్, సీరియల్ నటి నవ్య స్వామి, యాంకర్ వర్షిణి, టెలివిజన్ ప్రెజెంటర్ రోజా, ఆర్ జె కాజల్ పేర్లు ప్రేముఖంగా వినిపిస్తున్నాయి. వీరు హౌస్లోకి వెళ్లడం దాదాపు ఖాయం అంటున్నారు.

58
ఈ సీజన్ కొరకు వినిపిస్తున్న పేర్లలో నటి సురేఖా వాణి, సింగర్ మంగ్లీ కూడా ఉన్నారు. రెమ్యూనరేషన్ విషయంలో సురేఖా వాణి నిర్వాహకులు మధ్య సందిగ్దత నెలకొందని సమాచారం. ఇటీవల బోనాలు సాంగ్ తో వివాదంలో చిక్కుకున్న మంగ్లీ షో పట్ల ఆసక్తి చూపడం లేదట.

68
ఇక మేల్ కంటెస్టెంట్స్ లో యూట్యూబర్ షణ్ముఖ్, టిక్ టాక్ ఫేమ్ దుర్గా రావ్, యాంకర్ రవి, లోబో, యాంకర్ శివ మరికొందరు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక కింగ్ నాగార్జున ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

78
ప్రస్తుత సీజన్ నుండి నాగార్జున తప్ప్పుకున్నారని వార్తలు రాగా, అవన్నీ అవాస్తవమే అని తేలిపోయింది. నాగార్జునపై ప్రోమోల చిత్రీకరణ కూడా మొదలైంది. ఇక ఎంపికైన కంటెస్టెంట్స్ కి కరోనా వాక్సిన్ ఇవ్వడంతో పాటు క్వారంటైన్ చేయనున్నారట.

88
కంటెస్టెంట్స్ భద్రతకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 5 మరిన్ని ప్రత్యేకతలతో దుమ్ము రేపనుంది.

Latest Videos