MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mahira Khan: నువ్వు బిచ్చగత్తెవి.. నెటిజన్ కామెంట్.. మరి నువ్వేంటి..?కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

Mahira Khan: నువ్వు బిచ్చగత్తెవి.. నెటిజన్ కామెంట్.. మరి నువ్వేంటి..?కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

ఈ మధ్య సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోల్స్ కు హద్దు అదుపు లేకుండా పోతుంది. నోటికి ఏంత మాట వస్తే అంత అనేస్తున్నారు. దాంతో సెలబ్రెటీలు కూడా అదే స్థాయిలో సమాధానం చెపుతున్నారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 12 2022, 01:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సోషల్‌ మీడియా వచ్చాక సెలబ్రిటీల పై ట్రోలింగ్ బాగా విపరీతంగా పెరిగిపోయింది.ఇంతకు ముందు ఏమున్నా.. సెలబ్రెటీల మీద కోపం ఉన్నా.. ఏం చేయాలో తెలిసేది కాదు .. కాని ఇప్పుడు అరచేతిలో ప్రపంచ ఫోన్ లోనే కనిపిస్తుంది. నెట్ అందుబాటులో ఉంది.. సోసల్ మీడియా అకౌంట్లు కూడా ఉండటంతో ఇష్టంవచ్చినట్టు వారిని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇలానే గట్టిగా ట్రోల్స్ ఫేస్ చేసింది పాకీస్తాని నటి.. బాలీవుడ్ బ్యూటీ మహిరా  ఖాన్.

25

ఇక సెలబ్రెటీలు వేసుకున్న డ్రెస్‌ నచ్చకపోయినా.. సినిమాలు నచ్చకపోయినా.. వారి  వ్యవహారశైలి నచ్చకపోయినా గట్టిగా ట్రోల్ చేసి వదులుతున్నారు. దాంతో ఈ తలనొన్ని భరించలేకు చాలామందిస్టార్స్ కామ్ గా ఉంటున్నారు. కాని మరికొంత మంది హైపర్ యాక్టర్స్ మాత్రం కామెంట్లకు రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. చాలా మంది స్టార్స్  ఈ ట్రోలింగ్‌ను చూసీచూడనట్లు వదిలేస్తారు కానీ కొందరు మాత్రం ఘాటుగానే రియాక్ట్‌ అవుతారు. తాజాగా పాకిస్తాన్‌ నటి మహీరా ఖాన్‌ను ఓ నెటిజన్‌ తీవ్రంగా విమర్శించాడు.

35

ఓ సందర్భంలో నువ్వు పాకిస్తానీ బిచ్చగత్తె... ముందు నీ దేశం మీద ఫోకస్‌ పెట్టు అని ఓ నెటిజన్  కామెంట్‌ చేశాడు. ఇది చూసిన మహీరా.. నువ్వేంటి మరి నా మీద దృష్టి పెడుతున్నావ్‌ అని కౌంటరిచ్చి అతడి నోరు మూయించింది. తర్వాత ఈ ట్వీట్లను డిలీట్ చేశారు. కాని ముందుగానే తీసుకున్న స్క్రీన్‌షాట్లు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి

45

ఇక మరో నెటిజన్‌.. మహీరాగారు... ప్లీజ్‌ ఒక్కసారి మీకు ప్రపోజ్‌ చేయవచ్చా అని అడిగగా. దీనికి ఆ హీరోయిన్ స్పందిస్తూ.. ఎవరు వద్దంటున్నారు, చేసేయ్‌ అని బదులిచ్చింది. పాజిటీవ్ గా స్పించే ఫ్యాన్స్ కు ఓపిగ్గ సమాధానం చెపుతుంటుంది మహీరా. తనను కదిలించి కావాలని రెచ్చగొడితే మాత్రం ఇలానే నోరుమూయిస్తాను అంటోంది.

55

ఇక ఈపాకిస్తానీ హీరోయిన్  మహీరా 2017లో రయూస్‌ సినిమాలో షారుక్‌ ఖాన్‌ సరసన నటించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల.. భారత్‌లో పాకిస్తాన్‌ నటులపై నిషేధం విధించడంతో ఆమె పాకిస్తాన్ కే పరిమితం అయ్యింది. ఇక్కడ మరే సినిమాలోనూ నటించలేదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలకృష్ణ ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు? మీరు ఊహించని నటి
Recommended image2
Gedela Raju Review: గేదెల రాజు మూవీ రివ్యూ, రఘు కుంచె లీడ్‌గా చేసిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Jr NTR: నాకు పట్టిన శని వదిలింది అప్పుడే.. తన లైఫ్ పై, ముగ్గురు హీరోయిన్లపై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved