ఆమే తన బాస్‌ అంటోన్న మహేష్‌.. కృష్ణ, ఎన్టీఆర్‌, వైఎస్‌ భారతిలతో నమ్రత అరుదైన ఫోటోలు వైరల్‌

First Published Jan 22, 2021, 4:33 PM IST

తన భార్య నమ్రత శిరోద్కర్‌ తనకు ఎప్పుడూ బాసే అంటున్నారు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు. నమ్రత పుట్టిన రోజు నేడు(శుక్రవారం). ఈ సందర్భంగా ఆమెకి బర్త్ డే విశెష్‌ చెప్పారు. మహేష్‌ చెప్పిన విషెస్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. పలు అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.