మహేష్, పవన్, బన్నీ, రానా... ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ స్టార్స్!

First Published Apr 18, 2021, 1:00 PM IST


ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎవరిపై కలుగుతుందో చెప్పడం కష్టమే. తొలిచూపు ప్రేమలు కొన్నైతే, పరిచయాలతో కుదిరిన ప్రేమలు కొన్ని ఉంటాయి. ప్రేమించిన అమ్మాయితో లేదా అబ్బాయితో పెళ్లి కుదిరితే ఆ ఆనందమే వేరు. ఇక టాలీవుడ్ లో  కొందరు స్టార్స్ తమకు మనసుకు నచ్చిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.