సుకుమార్ కూతురు ఫంక్షన్‌లో సందడి చేసిన మహేష్, ఎన్టీఆర్, రామ్, సమంత, చైతూ, అనసూయ
First Published Feb 25, 2021, 1:05 PM IST
బ్రిలియెంట్ డైరెక్టర్ సుకుమార్ కూతురు శారీ ఫంక్షన్ బుధవారం రాత్రి గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలంతా కదిలి వచ్చారు. మహేష్‌బాబు, ఎన్టీఆర్, సమంత, నాగచైతన్య, రామ్, రాజమౌళి, కే.రాఘవేంద్రావు, అల్లు అరవింద్, కృతి శెట్టి, వైష్ణవ్ తేజ, సాయితేజ్, బిగ్‌బాస్3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, సునీత, రామ్ వీరపనేని తదితరులు పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

సుకుమార్ కూతురు ఫంక్షన్‌లో తన భార్య ప్రణతితో కలిసి హాజరైన ఎన్టీఆర్.

తన భార్య నమ్రతతో కలిసి ఫంక్షన్‌కి హాజరైన మహేష్.

సుకుమార్ కూతురు ఫంక్షన్‌లో సమంత, నాగచైతన్య.

ఫంక్షన్‌కి వస్తోన్న ఎన్టీఆర్, ప్రణతి.

సుకుమార్ కూతురు శారీ ఫంక్షన్‌లో మహేష్.

ప్రణతి, ఎన్టీఆర్.

ఫంక్షన్‌కి వస్తోన్న ఎన్టీఆర్.

ఫంక్షన్‌లో హైలైట్‌గా నిలిచిన ఎన్టీఆర్.

ఫంక్షన్‌కి హాజరైన అనుపమా పరమేశ్వరన్.

సందడి చేసిన ఆర్టిస్ట్ మహేష్.

ఫంక్షన్‌లో సందడి చేసిన సమంత, నాగచైతన్య.

ఎన్టీఆర్, ప్రణతి సందడి.

ఫంక్షన్‌కి వస్తోన్న మహేష్, నమ్రత.

ఫంక్షన్‌కి వస్తోన్న శివబాలాజీ, తన భార్య.

ఫంక్షన్‌లో సందడి చేసిన రామ్ పోతినేని.

అనసూయ.

సాయితేజ్, వైష్ణవ్ తేజ్, వాళ్ల అమ్మగారు.

ఫంక్షన్‌కి వస్తోన్న సమంత, చైతన్య.

ఫంక్షన్‌లో సందడి చేసిన రాహుల్ సిప్లిగంజ్.

`ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి.
