- Home
- Entertainment
- మహేష్ లగ్జరీ కార్‌వ్యాన్.. ఖరీదు తెలిస్తే మైండ్ బ్లాంక్.. ఫీచర్స్ చూస్తే వాహ్ అనాల్సిందే!
మహేష్ లగ్జరీ కార్‌వ్యాన్.. ఖరీదు తెలిస్తే మైండ్ బ్లాంక్.. ఫీచర్స్ చూస్తే వాహ్ అనాల్సిందే!
మహేష్ ఇటీవల లగ్జరీ కార్‌వ్యాన్‌ని కొనుగోలు చేశారు. అది టాలీవుడ్ స్టార్లలోనే అత్యంత ఖరీదైనది కావడం ఓ విశేషమైతే, అందులోని సౌకర్యాలు అంతకు మించి ఉండటం మరో విశేషం. ఇక దీని ఖరీదు తెలిస్తే మాత్రమే మైండ్ బ్లాంక్ కావాల్సిందే. వైరల్ అవుతున్న మహేష్ కార్‌వ్యాన్ కాస్ట్, అండ్ ఇంటీరియర్స్.
16

మహేష్‌బాబు కొత్తగా కార్‌వ్యాన్ కొన్నారు. పూణెకి చెందిన ఓ ఆటోమోబైల్ డిజైనింగ్ సంస్థ ఈ వ్యాన్‌ని రెడీ చేసింది. అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో ఈ వ్యాన్‌ని డిజైన్ చేశారట.

26
ఇందులో వెస్ట్రన్ టాయ్‌లెట్, హాల్, కిచెన్, టీవీ, హోమ్ థియేటర్, బెడ్ ఇలా అన్ని రకాల సౌకర్యాలున్నాయి. అవన్నీ అత్యంత ఆధునాతనంగా డిజైనింగ్ చేయబడినవి తెలుస్తుంది. ఈ వ్యాన్ లోపలికి వెళితే ఓ సకల సౌకర్యాలు కలిగిన ఇంద్రభవనంలోకి వెళ్లినట్టే అని టాక్ వినిపిస్తుంది.

36
ఇటీవల ఓ యాడ్ షూటింగ్ కోసం మహేష్ దీన్నే ఉపయోగించారని తెలుస్తుంది. అదే సమయంలో తాను నటిస్తున్న `సర్కారు వారి పాట` షూటింగ్ కోసం ఈ కార్‌వ్యాన్‌ని వాడుతున్నారని, అందుకోసం తాత్కాలికంగా పార్కింగ్ షెడ్‌ని ఏర్పాటు చేశారని వినిపిస్తుంది.

46
ఇదిలా ఉంటే ఈ వ్యాన్ ఖరీదు తెలిస్తే మతిపోతుంది. దీని కోసం ఎనిమిది కోట్లకుపైగా వెచ్చించారట మహేష్. రూ.6.25కోట్లకు కొనుగోలు చేశారట. ఇంటీరియర్ డిజైనింగ్ కోసం మరో రెండు కోట్లు వెచ్చిచ్చినట్టు సమాచారం. విశాలంగా, అత్యంత కంఫర్ట్ గా ఉండేలా దీన్ని డిజైన్ చేయించారట మహేష్. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో హల్‌చల్‌చేస్తుంది.

56
ఇప్పటి వరకు టాలీవుడ్‌లో అల్లు అర్జున్ ఏడు కోట్ల విలువైన `ఏఏ` కార్‌వ్యాన్‌ని వాడుతున్నారు. దీనికి 3.5కోట్లు ఖర్చుకాగా, డిజైనింగ్‌కి మరో మూడు కోట్లు అయ్యిందట. అలాగే బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్ ఆరు కోట్ల ఖరీదైన కార్‌వ్యాన్ వాడుతున్నారు.

66
తాజాగా మహేష్ తన కొత్త కార్‌వ్యాన్ తో వారిని మించి పోయాడని చెప్పొచ్చు. అత్యంత ఖరీదైన కారవ్యాన్ కలిగిన హీరోగా మహేష్ నిలిచారని తెలుస్తుంది.

Latest Videos