మహేష్‌ ఫస్ట్ బ్రేక్‌ `మురారి` ఇరవై ఏళ్లు పూర్తి.. అన్‌సీన్‌ పిక్స్ వైరల్‌..

First Published Feb 17, 2021, 3:41 PM IST

మహేష్‌ కెరీర్‌ బిగినింగ్‌లో బ్లాక్‌బస్టర్‌ చిత్రం `మురారి`. క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో మైథలాజికల్‌ కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొంది ఘన విజయం సాధించింది. ఇందులో `అలనాటి రామచంద్రుడు .. ` పాట ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా, పెళ్లిళ్లలో మారుమోగుతూనే ఉంటుంది. విడుదలై ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా పలు రేర్‌, అన్‌సీన్‌ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.