క్రిస్మస్ వేడుకల్లో మహేష్ ఫ్యామిలీ.. ముద్దుల తనయ సితార క్యూట్ ఫోటోస్ వైరల్
First Published Dec 26, 2020, 3:06 PM IST
క్రిస్మస్ వేడుకల్లో సినీ తారలు పాల్గొని సందడి చేశారు. క్రిస్మస్ చెట్టుని అలంకరించి విషెస్ తెలిపారు. మెగా ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయా ఫోటోలను పంచుకోగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మహేష్ బాబు ముద్దుల తనయ సితార క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని హల్‌చల్ చేయగా, ఆయా ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

మహేష్ తనయ సితార ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మహేష్‌ని, నమ్రతని మించి యాక్టివ్‌గా ఉంటూ, అప్పుడే సెలబ్రిటీ హోదాని పొందుతుంది.

తన యూట్యూబ్ ఛానెల్‌లో చిల్డ్రన్‌కి సంబంధించి యాక్టివిటీస్ చేస్తూ ఆకట్టుకుంటుంది. మరోవైపు చిలిపి పనులు, ట్రెండీ దుస్తుల్లో మెరుస్తూ అలరిస్తుంది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?