- Home
- Entertainment
- మహేష్ తనయ సితార బర్త్ డే ఫోటోషూట్‌ః స్టార్ హీరోయిన్లని మించిన క్రేజ్.. సూపర్ స్టార్ కామెంట్
మహేష్ తనయ సితార బర్త్ డే ఫోటోషూట్‌ః స్టార్ హీరోయిన్లని మించిన క్రేజ్.. సూపర్ స్టార్ కామెంట్
ఆనాటి సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, నేటి సూపర్ స్టార్ మహేష్ ముద్దుల తనయ నేడు 9వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా మధ్యమాల్లో ట్రెండ్ అవుతుంది. స్టార్ హీరోయిన్లకి మించి సితార బర్త్ డే పిక్స్ వైరల్ అవడం విశేషం.
112

మహేష్‌బాబు, నమత్రల క్యూట్ డాటర్ సితార మంగళవారం(జులై 20) తన తొమ్మిదవ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె ఫోటో షూట్ నిర్వహించింది.

212
ఈ బర్త్ డే ఫోటో షూట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ ఫ్యాన్స్ అంతా ఆమెకి విషెస్ తెలియజేస్తున్నారు. అభిమానులు మాత్రమే కాదు, సెలబ్రిటీలు సైతం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.

312
దీంతో బర్త్ డే ఫోటోలను వరుసగా షేర్ చేయడంతో సితార పిక్స్ వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్స్ పిక్స్ కూడా ఈ రేంజ్‌లో వైరల్ అవడం చూసి ఉండం.

412
ఇప్పుడే ఈ రేంజ్‌లో సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్న సితార రేపు హీరోయిన్ అయ్యాక ఇంకా ఏ రేంజ్‌లో హవా సాగిస్తుందో ఊహించుకోవచ్చు.

512
ఎందుకంటే తనకు నటిగా కావాలనే కోరిక ఉందని, భవిష్యత్‌లో సినీ స్టార్ అవుతానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సితార.

612
సితార బర్త్ డే ఫోటో షూట్ ఫోటోలు.
సితార బర్త్ డే ఫోటో షూట్ ఫోటోలు.
712
సితార బర్త్ డే ఫోటో షూట్ ఫోటోలు.
సితార బర్త్ డే ఫోటో షూట్ ఫోటోలు.
812
సితార బర్త్ డే సందర్భంగా మహేష్, మదర్ నమ్రత బర్త్ డే విషెస్ తెలిపారు.

912
'9వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన నా చిన్నారి పాపకు బర్త్‌డే శుభాకాంక్షలు. నా ప్రపంచంలో వెలుగులు విరజిమ్మే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే అది నీ ఊహకు కూడా అందనంతగా` అని తన ప్రేమని చాటుకుంటూ బర్త్ డే విషెస్ తెలియజేశారు మహేష్.

1012
బెలూన్లు చేత పట్టుకుని కెమెరా వైపు స్మైల్ ఇస్తున్న సితార ఫొటోను సైతం అభిమానులతో పంచుకున్నాడు.

1112
ప్రస్తుతం సోషల్ మీడియాలో సితార ఫొటోలు వైరల్‌గా మారాయి.

1212
సితార చిత్రాలు.
సితార చిత్రాలు.
Latest Videos