MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మేమ్ ఫేమస్ తో ఇరుక్కుపోయిన మహేష్..నరేష్ 'మళ్ళీ పెళ్లి' కి కూడా కావాలి అంటూ డిమాండ్, ట్రోలింగ్

మేమ్ ఫేమస్ తో ఇరుక్కుపోయిన మహేష్..నరేష్ 'మళ్ళీ పెళ్లి' కి కూడా కావాలి అంటూ డిమాండ్, ట్రోలింగ్

ఒక చిన్న చిత్రానికి మహేష్ బాబు పనిగట్టుకుని ట్వీట్ చేయడం కొంతమంది ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. మరికొంతమంది గీతా ఆర్ట్స్ ప్రమోషన్స్ స్ట్రాటజీలో ఇది ఒక భాగం అని అంటున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 26 2023, 08:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఛాయ్ బిస్కెట్, లహరి ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన చిన్న చిత్రం 'మేమ్ ఫేమస్'. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. నేడు ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.గీతా ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేస్తుండడంతో మంచి బజ్ ఏర్పడింది. ప్రొమోషన్స్ కూడా బాగా చేశారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ చిత్రాన్ని చూసి ట్విట్టర్ లో రివ్యూ ఇచ్చారు. మేమ్ ఫేమస్ బ్రిలియంట్ ఫిలిమ్.. సుమంత్ ప్రభాస్ అద్భుతంగా నటించి దర్శకత్వం చేశారు అంటూ మహేష్ ప్రశంసలు కురిపించారు. మహేష్ బాబు ట్వీట్ చేయడంతో మేమ్ ఫేమస్ మూవీపై బజ్ మరో స్థాయికి చేరింది. మహేష్ ట్వీట్ పై ఈ చిత్ర నిర్మాత స్పందిస్తూ.. మీ బ్యానర్ లో సుమంత్ ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేద్దాం అని చెప్పేశారు. 

 

36

ఒక చిన్న చిత్రానికి మహేష్ బాబు పనిగట్టుకుని ట్వీట్ చేయడం కొంతమంది ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. మరికొంతమంది గీతా ఆర్ట్స్ ప్రమోషన్స్ స్ట్రాటజీలో ఇది ఒక భాగం అని అంటున్నారు. వాళ్లే మహేష్ అకౌంట్ చేత ట్వీట్ వేయించుకుని పబ్లిసిటీ పొందుతున్నారు. అసలు ఈ చిత్రాన్ని మహేష్ బాబు చూసే ఉండరు అని అంటున్నారు. 

 

46

మరికొందరు నెటిజన్లు అయితే మహేష్ ని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. నేడు మేమ్ ఫేమస్ తో పాటు నరేష్ మళ్ళీ పెళ్లి కూడా రిలీజ్ ఉంది. నరేష్, పవిత్ర మళ్ళీపెళ్లి చిత్రం ఎంత రచ్చ క్రియేట్ చేసిందో తెలిసిందే. దీనితో ముడిపెడుతూ మహేష్ ని ట్రోల్ చేస్తున్నారు. 

 

56

మాకు మళ్ళీ పెళ్లి రివ్యూ కావాలి మహేష్ గారు.. మీరు వేయకపోయినా మీ సోషల్ మీడియా టీం వేస్తారులే అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మళ్ళీపెళ్లి రివ్యూ ఒకటే బ్యాలెన్స్ ఇక అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.  ఒక్కడు లాంటి సినిమా ఇచ్చిన ఎమ్మెస్ రాజు, ఫ్యామిలీ మెంబర్ నరేష్ కోసం అయినా మీరు మళ్ళీపెళ్లి రివ్యూ ఇవ్వాలి అని కొందరు ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు. మేమ్ ఫేమస్ చిత్రానికి రివ్యూ ఇవ్వడం వల్ల మహేష్ బాబు ఇలా ఇరుక్కుపోయారు. 

 

66

తరచుగా మహేష్ బాబు చిన్న చిత్రాలని ప్రోత్సహిస్తూ ట్వీట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి టైమింగ్ మిస్ అయినట్లు ఉంది. సడెన్ గా మేమ్ ఫేమస్ కోసం ట్వీట్ చేయడం.. పక్కనే నరేష్ మళ్ళీ పెళ్లి కూడా ఉండడంతో మహేష్ ట్వీట్ ట్రోలింగ్ కి స్టఫ్ గా మారింది. ఆ మధ్యన నరేష్ మాట్లాడుతూ.. పవిత్రతో నా రిలేషన్ ని మహేష్ బాబు యాక్సెప్ట్ చేశారు అని కూడా కామెంట్స్ చేశారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha : సమంత భర్త రాజ్ మొదటి భార్య ఏం చేస్తుందో తెలుసా? విసిగిపోయి చివరికి ఏం చేసిందంటే?
Recommended image2
Uma Telugu Traveller: 100 దేశాలు తిరిగిన యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ నెల సంపాదన ఎంతో తెలసా?
Recommended image3
Chiranjeevi: చిరంజీవికి బిస్కెట్ వేయాల్సిన అవసరం నాకు లేదు.. రాంచరణ్, అల్లు అర్జున్ కాచుకుని కూర్చున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved