MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేశ్ బాబు కూతురు సితార రికార్డు.. ప్రముఖ జ్యుయెల్లరీ బ్రాండ్ కు ప్రచారకర్తగా స్టార్ కిడ్

మహేశ్ బాబు కూతురు సితార రికార్డు.. ప్రముఖ జ్యుయెల్లరీ బ్రాండ్ కు ప్రచారకర్తగా స్టార్ కిడ్

మహేశ్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni) ఓ ప్రాజెక్ట్ ను సొంతం చేసుకుంది.  అందుకు రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటోందని తెలుస్తోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : May 26 2023, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) గారాల పట్టి, స్టార్ సితార ఘట్టమనేని గురించి తెలుగు ప్రేక్షకులకు దాదాపుగా తెలిసే ఉంటుంది. స్టార్ కిడ్ గా సోషల్ మీడియాలోనూ తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సితారా ప్రస్తుతం స్కూలింగ్ చేస్తున్నారు. చదువుతో పాటు సోషల్ మీడియాలోనూ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ స్టార్ కిడ్ కు 12 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. 
 

36

ఇదిలా ఉంటే.. సితారకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. చిన్న వయస్సులోనే ఈ భారీ ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మహేశ్ బాబు అభిమానులే వెల్లడిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. 
 

46

ఓ ప్రముఖ జ్యుయెల్లరీ బ్రాండ్ సితారను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసిందంట. ఇందుకు సంబంధించిన యాడ్ షూట్ కూడా ప్రారంభమైందని తెలుస్తోంది. ప్రముఖ టెక్నీషియన్లు యాడ్ కు పనిచేస్తున్నారని సమాచారం. త్వరలో ఈ యాడ్ టీవీలో రానుంది. ఇందుకు సితారా భారీ రెమ్యునరేషన్ కూడా అందుకుంటోందని టాక్.
 

56

అయితే చిన్న వయస్సులోనే మహేశ్ బాబు కూతురు ఇలా ఓ మేజర్ జ్యుయెల్లరీ బ్రాండ్ కు ప్రచారకర్తగా మారి రికార్డు క్రియేట్ చేశారు. దీంతో మహేశ్ బాబు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే నెటిజన్లు కూడా ఈ స్టార్ కిడ్ ను ఎదుగుదలను చూసి ఆనందిస్తున్నారు. 

66

ఇక తండ్రి మహేశ్ బాబుతో కలిసి సితార ‘సర్కారు వారి పాట’లో కనిపించిన విషయం తెలిసిందే. ‘పెన్నీ’ సాంగ్ కు  అదిరిపోయేలా స్టెప్పులేసి వెండితెరపై ప్రేక్షకులను అలరించింది. ఇటు సోషల్ మీడియాలోనూ తన రీల్స్, డాన్స్ వీడియోలతో ఆకట్టుకుంటూ ఉంటుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Birthday : దళపతి విజయ్ వద్ద ఉన్న అత్యంత లగ్జరీ కారు ఏది? అతి తక్కువ ధర కారు ఏది?
Recommended image2
OTT Movies: టీమ్ లీడ్ తో ఆఫీస్ లో రొమాన్స్..ఈ వారం ఓటీటీలో అదిరిపోయే యాక్షన్, థ్రిల్లర్, రొమాంటిక్ సినిమాలు
Recommended image3
Nora Fatehi: ఒక్క పెర్ఫార్మెన్స్‌తో టాప్‌లో నోరా ఫతేహి.. గూగుల్‌ను షేక్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved