MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • అందంలో తండ్రికి తగ్గ కూతురు... క్యూట్ ఫోటో షూట్ తో మనసులు దోచేస్తున్న మహేష్ గారాల పట్టి సితార

అందంలో తండ్రికి తగ్గ కూతురు... క్యూట్ ఫోటో షూట్ తో మనసులు దోచేస్తున్న మహేష్ గారాల పట్టి సితార

పట్టుమని పదేళ్లు కూడా నిండకుండానే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది సితార ఘట్టమనేని(Sitara Ghattamaneni). మహేష్ కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న సితార... ఈ తరం కిడ్స్ కి రోల్ మోడల్ అని చెప్పాలి. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 30 2021, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అతి తక్కువ ప్రాయంలోనే అనేక సామాజిక విషయాలపై ఆమెకు అవగాహన ఉంది. ఇక సితార సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ టూర్స్, వెకేషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. తరచుగా ఆమె ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సితార ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ సంఖ్య తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఏకంగా హాఫ్ మిలియన్ నెటిజెన్స్ ఆమెను ఫాలో అవుతున్నారు. ఒక చిన్నారికి ఐదు లక్షల మంది అనుచరులు ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. ఇది ఒక రికార్డు కూడా. ఇండియాలో మహేష్ (Mahesh Babu)కూతురు సితారకు ఉన్నంత మంది ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ మరో స్టార్ కిడ్ కి లేరు. 
 

37

సితార పేరున ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. సదరు ఛానల్ లో పలు ట్రావెల్, సోషల్ అవేర్నెస్ వీడియోలు పోస్ట్ చేస్తుంది. సీతారకు దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య క్లోజ్ ఫ్రెండ్. వీరిద్దరూ కలిసి ఈ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. మట్టి వినాయకుడిని పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలి అంటూ సోషల్ మెసేజ్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. 
 

47

ఇక ఇంస్టాగ్రామ్ లో సితార పంచుకునే ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. మహేష్ సాంగ్స్ కి డాన్స్ చేస్తూ వీడియోలు చేయడం సీతారకు భలే సరదా. అప్పుడప్పుడు తన సింగింగ్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. 
 

57

మహేష్ కొడుకు గౌతమ్ (Gautham)  సితారకు పూర్తి విరుద్ధం. గౌతమ్ అసలు సోషల్ మీడియాను ఫాలో కాడు. అతడికి అకౌంట్స్ ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఆ ఫ్యామిలీ లో నమ్రత, మహేష్, సితార సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా ఉంటారు. వాళ్ళ ఫోటోలలో గౌతమ్ కనిపిస్తూ ఉంటారు.

67

సితార పేరెంట్స్ తో పాటు దుబాయ్ వెళ్లారు. మహేష్ సితారతో కలిసి దుబాయ్ వీధుల్లో చక్కర్లు కొట్టారు. షాపింగ్స్ చేస్తూ, సినిమాలు చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. వారి దుబాయ్ వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ కావడం జరిగింది.

77

పిల్లలను ప్రాణప్రదంగా ప్రేమించే మహేష్ వాళ్లే ప్రపంచంగా బ్రతికేస్తారు. షూటింగ్స్ కి ఏమాత్రం బ్రేక్ దొరికినా వరల్డ్ టూర్ కి వెళ్ళిపోతారు. ప్రపంచంలో అందమైన ప్రదేశాలు ఎక్కడ ఉన్నా... చుట్టివస్తారు. ఫ్రెండ్స్, పార్టీలంటే ఇష్టపడని మహేష్ ఇంట్లో కూడా తన టైం సితార, గౌతమ్ తో గడిపేస్తారు.

Also read Amritha Aiyer: మెస్మరైజ్ చేస్తున్న కన్నడ సోయగం అమృతా అయ్యర్.. టాలీవుడ్ ను టార్గెట్ చేసింది.

Also read Lavanya Tripathi:బోల్డ్ అండ్ స్టైలిష్.. పంథా మార్చిన హోమ్లీ హీరోయిన్ లావణ్య.. క్లీవేజ్ షోతో చంపేస్తున్న బ్యూటీ

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved