MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేశ్ బాబు కూతురు సితారా క్యూట్ ఫొటోస్.. ఇప్పుడే అన్ని అంచనాలా.. తండ్రినే మించి పోయేలా ఉందే!

మహేశ్ బాబు కూతురు సితారా క్యూట్ ఫొటోస్.. ఇప్పుడే అన్ని అంచనాలా.. తండ్రినే మించి పోయేలా ఉందే!

సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. స్టార్ కిడ్ గా ఇప్పటికే నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తుండటంతో అభిమానులు ఆమె భవిష్యత్ పై మరింతగా అంచనాలు పెంచేసుకుంటున్నారు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 22 2022, 12:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - నమ్రతాల స్వీట్ డాటర్ సితారా ఘట్టమనేని స్టార్ కిడ్ గా సుపరిచితమే. తండ్రితో కలిసి రీసెంట్ గా ‘సర్కారు వారి పాట’లోనూ అదిరిపోయే డాన్స్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అప్పటికే సోషల్ మీడియా ద్వారా సితారా నెటిజన్లను ఆకట్టుకుంది. రీల్స్ తో.. ఫన్నీ వీడియోలతో, తన స్కిల్స్ నూ బయటపెడుతూ క్రేజ్ సంపాదించుకుంది. రీసెంట్ గా 10 లక్షల మంది ఫాలోవర్స్ ను దక్కించుకుని ఇన్ స్టాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

36

తాజాగా, స్టార్ కిడ్ చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. అట్రాక్టివ్ వేర్ లో క్యూట్ క్యూట్ పోజులతో ఆకట్టుకుంటోంది. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్, నెటిజన్లు సితారాను తెగ పొగిడేస్తున్నారు.  అచ్చు మహేశ్ బాబులా కనిపిస్తుందంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

46

మరికొందరూ మాత్రం సితారా సినీ ఇండస్ట్రీలో ఫ్యూచర్ హీరోయిన్ గా చక్రం తిప్పడం ఖామని, తండ్రికి తగ్గ తనయ అనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడే సితార భవిష్యత్ పై అంచనాలు పెంచేస్తున్నారు. ప్రస్తుతానికి బ్యూటిఫుల్ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.
 

56

ఇప్పటికే సితారా తండ్రి మహేశ్ బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’తో వెండితెరపై అలరించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఓ టీవీ షోలోనూ తండ్రికూతురు సందడి చేశారు. మరోవైపు అన్న గౌతమ్ ఘట్టమనేని కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన విషయం తెలిసిందే. 
 

66

సితారా CHIREC ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతోంది. పెయింటింగ్, డాన్స్, సింగింగ్ లోనూ పట్టుసాధిస్తోంది. ఒకవైపు చదువులో రాణిస్తూనే.. ఇటు యూట్యూబర్ గా, డాన్సర్ గా సోషల్ మీడియాలో క్రేజ్ పొందుతోంది. ఇక సితార లేటెస్ట్ పిక్స్ ను తల్లి నమ్రతా శిరోద్కర్ కూడా అభిమానులతో పంచుకుంటూ మురిసిపోయింది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja Selvamani: చిరంజీవి, రోజా, సురేఖ దొంగతనంగా మారువేషంలో చేసిన పనేంటో తెలుసా? వామ్మో అరాచకం
Recommended image2
రెండోసారి తల్లి కాబోతున్న మహేష్ బాబు లక్కీహీరోయిన్, యశ్ చెప్పిందే నిజమైందిగా?
Recommended image3
Chiranjeevi Songs: ఆ హీరో చిరంజీవి సాంగ్స్ చేయడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదా ? అందుకే ఆపేశా అంటూ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved