MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • సినిమాకు 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఖరీదైన విలన్ ఎవరో తెలుసా?

సినిమాకు 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఖరీదైన విలన్ ఎవరో తెలుసా?

ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలు చాలామంది ఉన్నారు. అయితే భారీగా వసూలు చేసే  విలన్ గురించి మీకు తెలుసా? ఒక్క సినిమాకే 200 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్న ఆ నటుడు ఎవరు? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 23 2025, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఒక సినిమా హిట్ కావడానికి హీరో పాత్ర ఎంత ముఖ్యమో, విలన్ పాత్ర కూడా అంతే ముఖ్యమైనది . హీరోని మాస్ గా చూపించాలంటే విలన్ పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉండాలి. గతంలో విలన్ పాత్రల కోసమే కొంత మంది నటులు ఉండేవారు. కానీ ఇప్పుడు హీరోలే విలన్ పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read:  ప్రభాస్ లాంటి కొడుకు కావాలంటున్న స్టార్ హీరోయిన్ ఎవరు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విలన్ నటుడు

విలన్ నటుడు

ఈమధ్య హీరోలు కూడా విలన్లుగా మారుతున్నారు. విలన్ల క్రేజ్ ను భారీగా పెంచేస్తున్నారు. ఈక్రమంలోనే  కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, జగపతిబాబు, శ్రీకాంత్, వంటి వారు పాన్ ఇండియా సినిమాల్లో విలన్లుగా నటించి పాపులర్ అయ్యారు. 

Also Read:  సింగర్ సునీత కు ప్రవస్తి కౌంటర్, సైగలు చేసుకుని మరీ నాకు అన్యాయం చేశారు, వాళ్లు ఎలా టాప్ లో ఉన్నారు?

35
యష్

యష్

హీరోగా నటించడం కంటే విలన్ గా నటించడానికి ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు. విలన్ గా నటించి కమల్ హాసన్ 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నారు. ఇప్పుడు హీరో యష్ వంతు వచ్చింది. విలన్ పాత్ర చేస్తున్నందకు  యష్ 200 కోట్లు తీసుకుంటున్నారు.

Also Read:  మహేష్ బాబు, నాగార్జునతో భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్, ఎందుకు వర్కౌట్ అవ్వలేదు.

45
యష్ రాబోయే సినిమాలు

యష్ రాబోయే సినిమాలు

టాక్సిక్ అనే పాన్ ఇండియా సినిమా లో నటిస్తున్నారు యష్. ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తున్నారు. మరో పాన్ ఇండియా సినిమాలో విలన్ గా నటించడానికి యష్ ఒప్పుకున్నారు. ఆ సినిమాకే ఆయనకు 200 కోట్లు పారితోషికం ఇస్తున్నారు.

55
యష్ పారితోషికం

యష్ పారితోషికం

 సినిమా మరేదో కాదు  రామాయణం. ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్  కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. రావణుడిగా యష్ నటిస్తున్నారు. ఈ పాత్రకు 200 కోట్లు పారితోషికం ఇస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నట్టు తెలుస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved