MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: మహేంద్ర వర్మకు హార్ట్ స్ట్రోక్.. కన్నీళ్లు పెట్టుకుంటున్న జగతి, రిషి!

Guppedantha Manasu: మహేంద్ర వర్మకు హార్ట్ స్ట్రోక్.. కన్నీళ్లు పెట్టుకుంటున్న జగతి, రిషి!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో సాగుతుంది. రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో ఉంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Navya G
Published : Jan 18 2022, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వసుధార (Vasudhara), రిషి కాలేజ్ లో ఓ దగ్గర కూర్చోని మాట్లాడుతూ ఉండగా వారిని చూసిన గౌతమ్ వారి దగ్గరికి వెళ్లి రిషి (Rishi) తో నన్ను క్యాబిన్ లో ఉండమని నువ్వు ఇక్కడ ఉంటావా అని అంటాడు. ఇక వసు తో లవ్ లెటర్ గురించి అడుగుతుండగా రిషి వసును అక్కడి నుంచి వెళ్ళమంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

జగతి, మహేంద్ర వర్మ (Mahendra varma) ఇంట్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మహేంద్రవర్మకు దేవయాని మాటలు గుర్తుకు రావడంతో అదేపనిగా నవ్వుకుంటాడు. అంతేకాకుండా వసుధార దేవయానికి సారీ చెప్పినట్లు చెప్పి చురకలు వేసింది అన్నట్లు చెప్పి బాగా నవ్వుకుంటాడు. ఇక జగతి (Jagathi) కూడా తెగ నవ్వుకుంటుంది.
 

36

మరోవైపు రిషి (Rishi), గౌతమ్ లు గ్రౌండ్ లో బాస్కెట్ బాల్ ఆడుతుంటారు. గౌతమ్ తనను ఓడించడం కష్టమని రిషితో అనటంతో రిషి కొన్ని విషయాలు తలచుకొని అది సాధ్యం కాదంటూ తన గెలిచి నిరూపిస్తాడు. ఇక గౌతమ్ (Gautham) తనకు హెల్ప్ చేయమని అనటంతో గెలుపు ఓటమి మధ్య హెల్ప్ చేయాల్సింది ఉండవని అంటాడు.
 

46

ఇక మహేంద్రవర్మ (Mahendra varma) అలాగే నవ్వుతూ ఉండటం తో వెంటనే జగతి (Jagathi) అలా ఎక్కువగా నవ్వకు మహేంద్ర తర్వాత ఏడవలసి వస్తుందని అంటుంది. అంతలోనే మహేంద్ర వర్మ  కు గుండెలో కాస్త నొప్పి రావడంతో స్పృహతప్పి పడిపోతాడు. ఇక జగతి మహేంద్ర వర్మ ను పిలుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఏం చేయాలో తోచక బాధపడుతుంది.
 

56

వసుధార (Vasudhara) కు ఫోన్ చేయడంతో వసుధార వస్తుంది. ఇక రిషి కి ఫోన్ చేయడంతో గ్రౌండ్ లో ఆటతో బిజీగా ఉంటాడు. అంబులెన్స్ రావడంతో మహేంద్ర వర్మను హాస్పిటల్ తీసుకెళ్తారు. గౌతమ్, రిషి ఓ దగ్గర కూర్చొని గెలుపు గురించి మాట్లాడుకుంటారు. గౌతమ్ (Gautham) తన మనసులో వసు విషయంలో విలన్ గా ఉన్నాడని అనుకుంటాడు.
 

66

మహేంద్ర వర్మ (Mahendra varma) ను హాస్పిటల్ లో చేర్చుతారు. గౌతమ్ ఫోన్ కు వసు ఫోన్ చేయటంతో వసు ఫోన్ చేసిందని రిషికి చెప్పుకుంటూ మురిసిపోతాడు. వసు జరిగిన విషయం చెప్పటంతో రిషి కి చెప్పకుండా హాస్పిటల్ కి తీసుకెళతాడు గౌతమ్. రిషి ఏం జరిగిందని పదేపదే అడుగుతాడు. మరోవైపు హాస్పిటల్  లో జగతి, వసు (Vasu) బాధపడుతుంటారు. తరువాయి భాగం లో రిషికి నిజం తెలియడంతో షాక్ అవుతాడు. బాగా ఎమోషనల్ అవుతాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic 8 Days Collections: నెగటివ్‌ టాక్ తోనూ యష్‌ మూవీకి ఊహించని కలెక్షన్లు.. టాక్సిక్‌ కి ఇంకా ఎంత రావాలంటే?
Recommended image2
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image3
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved