MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • మాధురీ దీక్షిత్‌ టాప్ 10 సినిమాలు.. వంద కోట్ల క్లబ్‌లో ఉన్న సినిమాలేంటో తెలుసా?

మాధురీ దీక్షిత్‌ టాప్ 10 సినిమాలు.. వంద కోట్ల క్లబ్‌లో ఉన్న సినిమాలేంటో తెలుసా?

నేడు బర్త్ డేసెలబ్రేట్‌ చేసుకుంటున్న ఒకప్పటి బాలీవుడ్‌ గ్లామర్‌ తార, ఎవర్‌ గ్రీన్‌ మాధురీ దీక్షిత్‌ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల గురించి తెలుసుకుందాం.   

2 Min read
Author : Aithagoni Raju
Published : May 15 2025, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
మాధురీ దీక్షిత్‌ అత్యధిక వసూళ్లని రాబట్టిన టాప్‌ 10 సినిమాలు

మాధురీ దీక్షిత్‌ అత్యధిక వసూళ్లని రాబట్టిన టాప్‌ 10 సినిమాలు

10. 58 ఏళ్ల మాధురి దీక్షిత్ 2014లో విడుదలైన `గులాబ్ గ్యాంగ్ `చిత్రం బాక్సాఫీస్ వద్ద 22.5 కోట్లు వసూలు చేసింది. ఇది లేడీ ఓరియెంటెడ్‌గా రూపొందడం విశేషం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
`కొయిల`

`కొయిల`

9. మాధురి దీక్షిత్ నటించిన `కొయిల` సినిమా 1997లో విడుదలై 27.96 కోట్లు వసూలు చేసింది. ఇందులో షారూఖ్‌ ఖాన్‌ హీరో.

Related Articles

Related image1
మాధురి దీక్షిత్‌ తిరస్కరించిన సూపర్‌ హిట్‌ మూవీస్.. బ్యాడ్‌ లక్‌ అంటే ఇదే, అయినా నెంబర్‌ వన్‌
Related image2
మాధురీ దీక్షిత్‌ లవ్‌ ఎఫైర్స్.. సంజయ్‌ దత్‌, అనిల్‌ కపూర్‌, జాకీ ష్రాఫ్‌.. సినిమాల్లో కంటే వాటితోనే పాపులర్‌
310
`లజ్జా`

`లజ్జా`

8. 2001లో విడుదలైన `లజ్జా` సినిమా బాక్సాఫీస్ వద్ద 33.2 కోట్లు వసూలు చేసింది. భారీ అంచనాలతో వచ్చిన ఈమూవీ ఫర్వాలేదనిపించింది.

410
`రాజా`

`రాజా`

7. 1995లో విడుదలైన `రాజా` సినిమా 33.59 కోట్ల వ్యాపారం చేసింది. అప్పట్లో ఇది పెద్ద హిట్‌ అనే చెప్పాలి. మాధురీ కెరీర్‌ పీక్‌లోకి వెళ్లింది.

510
`దేఢ్ ఇష్కియా`

`దేఢ్ ఇష్కియా`

6. 2014లో విడుదలైన `దేఢ్ ఇష్కియా` 43.73 కోట్లు వసూలు చేసింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ డిసెంట్‌ హిట్‌ని అందుకుంది. 

610
`దిల్ తో పాగల్ హై`

`దిల్ తో పాగల్ హై`

5. 1997లో విడుదలైన `దిల్ తో పాగల్ హై` 58.61 కోట్ల వ్యాపారం చేసింది. షారూఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. 

710
`దేవదాస్`

`దేవదాస్`

4. 2002లో విడుదలైన `దేవదాస్` 90.63 కోట్లు వసూలు చేసింది. ఇందులోనూ షారూఖ్‌ ఖాన్‌ హీరోగా కావడం విశేషం. ఇది కూడా సంచలన విజయం సాధించింది. ఇలా షారూఖ్‌ ఓ రకంగా మాధురీకి మంచి హిట్స్ అందించారు. 

810
`హమ్ ఆప్కే హై కౌన్`

`హమ్ ఆప్కే హై కౌన్`

3. 1994లో విడుదలైన `హమ్ ఆప్కే హై కౌన్` రూ. 128 కోట్ల వసూళ్లని రాబట్టింది. ఇందులో సల్మాన్‌ ఖాన్‌ హీరో. ఈ మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది. 

910
`కళంక్`

`కళంక్`

2. 2019లో విడుదలైన `కళంక్` బాక్సాఫీస్ వద్ద 146.8 కోట్లు వసూలు చేసింది. సీనియర్‌ అయిపోయిన మాధురీకి ఇది అదిరిపోయే విజయమనే చెప్పాలి. 

1010
`టోటల్ ధమాల్`

`టోటల్ ధమాల్`

1. 2019లో విడుదలైన `టోటల్ ధమాల్` 232.18 కోట్ల వ్యాపారం చేసింది. ఈ కామెడీ ఫిల్మ్ లో మాధురీ కీలక పాత్రలో నటించింది. మంచి హిట్‌ అందుకుంది. తన కెరీర్‌లో మూడు వంద కోట్ల సినిమాలు చేయడం విశేషం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Related Stories
Recommended image1
మాధురి దీక్షిత్‌ తిరస్కరించిన సూపర్‌ హిట్‌ మూవీస్.. బ్యాడ్‌ లక్‌ అంటే ఇదే, అయినా నెంబర్‌ వన్‌
Recommended image2
మాధురీ దీక్షిత్‌ లవ్‌ ఎఫైర్స్.. సంజయ్‌ దత్‌, అనిల్‌ కపూర్‌, జాకీ ష్రాఫ్‌.. సినిమాల్లో కంటే వాటితోనే పాపులర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved