MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • `మద గజ రాజా` 2 రోజుల కలెక్షన్.. విశాల్‌ కి మామూలు జాక్ పాట్‌ కాదుగా!

`మద గజ రాజా` 2 రోజుల కలెక్షన్.. విశాల్‌ కి మామూలు జాక్ పాట్‌ కాదుగా!

 విశాల్ నటించిన `మద గజరాజా` సినిమా 2 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ హిట్టా, ఫట్టా అనేది చూద్దాం. 

1 Min read
Author : Aithagoni Raju
| Updated : Jan 14 2025, 06:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

 సుందర్ సి దర్శకత్వంలో విశాల్ నటించిన మద గజరాజా సినిమా 12 ఏళ్ల క్రితం విడుదల కావాల్సింది. కానీ, ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది. పూర్తిగా కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో కథ అంటూ ఏమీ లేదు. సహాయం చేస్తాననే పేరుతో విశాల్‌తో కామెడీ చేస్తూ మొదటి భాగాన్ని నడిపించారు దర్శకుడు. 2వ భాగంలో స్నేహితులకు సహాయం చేయడానికి వెళ్లి విలన్‌పై ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇదీ కథ. సినిమా మొత్తం కామెడీగా సాగుతుంది. 12 ఏళ్ల క్రితం ఈ సినిమా విడుదలైతే మంచి ఆదరణ లభించేది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఇప్పుడు కూడా ఏమీ తగ్గలేదు. కామెడీ కోసం ఈ సినిమా చూడొచ్చు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. విశాల్‌కి జంటగా వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి నటించారు. వీరితో పాటు మనోబాల, మణివణ్ణన్, సంతానం, సోనూ సూద్, ఆర్ సుందర్రాజన్, సిటీ బాబు, నెల్లై శివ, సత్య కృష్ణన్ తదితరులు నటించారు. ఆర్య, సదా అతిధి పాత్రల్లో కనిపించారు.

33

2012లో నిర్మించిన `మద గజరాజా` 2013లో విడుదల కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. 2 రోజుల్లో రూ.5.975 కోట్లు వసూలు చేసిన మద గజరాజా మొదటి రోజు రూ.3 కోట్లు, రెండో రోజు రూ.2.97 కోట్లు వసూలు చేసింది. సంక్రాంతికి `నేసిప్పాయ`, `కాదలిక్క నేరమిల్లై` వంటి సినిమాలు విడుదల కావడంతో `మద గజరాజా` వసూళ్లు మరింత దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image2
Kiara Advani: టాక్సిక్ సెట్‌లో ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన కియారా.. యశ్ ఎమోషనల్.. ఆ రోజు ఏం జరిగిందంటే!
Recommended image3
Bandla Ganesh: స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్న బండ్ల గణేష్.. చివరకు సారీ చెబితే ఆయన ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved