MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మా ఎలక్షన్స్ కుసంస్కారుల మాటలు పట్టించుకోవద్దు.. బాలయ్యకు నాగబాబు కౌంటర్!

మా ఎలక్షన్స్ కుసంస్కారుల మాటలు పట్టించుకోవద్దు.. బాలయ్యకు నాగబాబు కౌంటర్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్ లో మంట రగిల్చిన విషయం తెలిసిందే. మా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో ఈ వివాదంపై నటుడు బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 16 2021, 09:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
తెలంగాణా ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరుగుతున్నవారు కనీసం 'మా' బిల్డింగ్ కోసం ప్రయత్నం చేయలేరా అంటూ కౌంటర్లు విసిరారు. కరోనా సంక్షోభం సమయంలో చిరంజీవి, నాగార్జునతో పాటు మరికొందరు తెలంగాణా సీఎం కేసీఆర్ ని కలిశారు.

27
ఈ మీటింగ్స్ కి బాలకృష్ణకు ఆహ్వానించకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. అలాగే అందరూ కలిసి భూములు పంచుకుంటున్నారా అంటూ సంచలనం కామెంట్స్ చేయడం జరిగింది . మరో మారు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ మా ఎన్నిక విషయంలో బాలకృష్ణ కామెంట్స్ చేశారు.

37
కాగా నిన్న బాలకృష్ణ వ్యాఖ్యల నేపథ్యంలో నాగబాబు కౌంటర్ ఇచ్చారు. నాగబాబు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. వివిధ కారణాల వల్ల మా భవన నిర్మాణ విషయం మరుగునపడిందని నాగబాబు అన్నారు. బిల్డింగ్ కట్టేందుకు స్థలం ఎలా సేకరిస్తారో విష్ణు చెప్పాలని సూచించారు.

47
మా అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా ఉండాలన్న నాగబాబు.. ప్రకాశ్ రాజ్ ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారని.. ప్రకాశ్ రాజ్ ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని అన్నారు

57
మా అసోసియేషన్ ప్రతిష్ట మసకబారిందని తానే అన్నానని నాగబాబు తెలిపారు. లోకల్.. నాన్ లోకల్ అని నరేశ్, మంచు విష్ణు అనలేదని తెలిపారు.

67
కుసంస్కారులు మాట్లాడిన వాటిని పట్టించుకోవద్దని అన్నారు. 'మా' గొడవలు టీ కప్పులో తుఫాన్ లాంటివే అని.. మోహన్ బాబు, మేమంతా కలిసే ఉంటామని నాగబాబు వ్యాఖ్యానించారు. విష్ణు గెలిచినా.. ప్రకాశ్ రాజ్ గెలిచినా కలిసే పని చేస్తామని అన్నారు.

77
'మా'లో తెలంగాణ, ఆంధ్రా ఆర్టిస్టులు అనే భేదాలు లేవని నాగబాబు స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్‌కు ఉన్న వంద తలనొప్పుల్లో సినీ ఇండస్ట్రీ గురించి దృష్టి సారిస్తారని అనుకోవడం లేదని చెప్పారు.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
రష్మిక మందన్న అన్నయ్య అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image2
CSK Copyright Case: CSKకు షాకిచ్చిన సన్ టీవీ.. జైలర్, కూలీ మ్యూజిక్ వివాదం.. మద్రాస్ హైకోర్టులో కేసు!
Recommended image3
Carmeni Selvam: ధనవంతుడివి కావాలంటే అప్పు చేసి మరీ ఖర్చు చేయాలి.. సముద్రఖని ‘కార్మేని సెల్వం’ టీజర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved