MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • 'చిరు చిరు చిరు చినుకై కురిశావే'..రెమ్యునరేషన్ చిల్లిగవ్వంత కూడా ఇవ్వలేదు, అదే పాటతో రూ.10 లక్షల సంపాదన

'చిరు చిరు చిరు చినుకై కురిశావే'..రెమ్యునరేషన్ చిల్లిగవ్వంత కూడా ఇవ్వలేదు, అదే పాటతో రూ.10 లక్షల సంపాదన

lyricist Chandrabose: ఓ సూపర్ హిట్ సినిమాలో పాటకు చంద్రబోస్ కి చిల్లి గువ్వంత రెమ్యునరేషన్ కూడా దక్కలేదు. కానీ అదే పాటతో ఆయన 10 లక్షలు సంపాదించారు. అది ఎలాగో తెలుసా ? 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 26 2026, 04:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chandrabose
Image Credit : Asianet News

Chandrabose

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ లిరిసిస్ట్ లలో చంద్రబోస్ ఒకరు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆయన రాసిన నాటు నాటు అనే పాటకి ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. చంద్రబోస్ టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సాహిత్యం అందించారు. ఆయన కలం నుంచి సంగీత ప్రియులని ఆకట్టుకున్న ఎన్నో పాటలు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు
Image Credit : our own

రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు

నటీనటులతో పోల్చితే లిరిసిస్ట్ లకు రెమ్యునరేషన్ కాస్త తక్కువగా ఉంటుంది. చంద్రబోస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాటలు రాసినందుకు తమకు ఇచ్చే రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు రాశారు. ఒక పాట సూపర్ హిట్ హిట్ అయితే రెమ్యునరేషన్ కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది అని చంద్రబోస్ అన్నారు.

Related Articles

Related image1
OTT: పార్ట్నర్ తో ఒంటరిగా చూడాల్సిన బోల్డ్ ఓటీటీ మూవీస్.. వాళ్ళని మాత్రం స్ట్రిక్ట్ గా దూరంగా ఉంచాలి
Related image2
Ileana: పోకిరి కంటే ఆ మూవీనే స్పెషల్.. పవన్ తో కాలేజ్ సీన్లు, అవి నా రియల్ లైఫ్ లో జరిగాయి
35
చిరు చిరు చిరు చినుకై కురిశావే
Image Credit : Asianet News

చిరు చిరు చిరు చినుకై కురిశావే

ఆవారా అనేది డబ్బింగ్ సినిమా. కార్తీ, తమన్నా జంటగా నటించిన ఆ మూవీ సూపర్ హిట్ అయింది. సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. అప్పట్లో ఆ పాటలు యువతని ఉర్రూతలూగించాయి. ఈ చిత్రంలో చంద్రబోస్ చిరు చిరు చిరు చినుకై కురిశావే అనే పాట రాశారు.

45
చిల్లి గవ్వంత రెమ్యునరేషన్
Image Credit : Asianet News

చిల్లి గవ్వంత రెమ్యునరేషన్

ఈ పాటకి చంద్రబోస్ కి చిల్లి గవ్వంత రెమ్యునరేషన్ కూడా దక్కలేదట. చంద్రబోస్ మాట్లాడుతూ ఆ పాటకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ 25 వేలు మాత్రమే. కానీ ఆ తర్వాత ఆ పాట ద్వారా నాకు రూ 10 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది. ఐపీఆర్ఎస్ అని ఒక బోర్డు ఉంటుంది. ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ అనే బోర్డు అది.

55
రూ.10 లక్షల సంపాదన
Image Credit : Asianet News

రూ.10 లక్షల సంపాదన

ఒక పాట బాగా పాపులర్ అయితే, జనాల్లోకి ఎక్కువగా వెళితే ఆ ఆదాయంలో మాకు వాటా ఇస్తారు. ఒక స్టేజీపై ఆ పాటని పెర్ఫార్మ్ చేశారు అనుకోండి. అక్కడ వచ్చిన డబ్బులో కొంత డబ్బుని మాకు కేటాయిస్తారు. అందులో పావు భాగం రచయితకు, పావు భాగం మ్యూజిక్ డైరెక్టర్ కి, అర్ధ భాగం మ్యూజిక్ కంపెనీకి వెళుతుంది. ఆ విధంగా పది లక్షల వరకు ఆ పాటతో నాకు డబ్బు దక్కింది అని చంద్రబోస్ అన్నారు. అంటే ఆ సాంగ్ ఎంతలా ఆడియన్స్ ని ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Recommended image2
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Recommended image3
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Related Stories
Recommended image1
OTT: పార్ట్నర్ తో ఒంటరిగా చూడాల్సిన బోల్డ్ ఓటీటీ మూవీస్.. వాళ్ళని మాత్రం స్ట్రిక్ట్ గా దూరంగా ఉంచాలి
Recommended image2
Ileana: పోకిరి కంటే ఆ మూవీనే స్పెషల్.. పవన్ తో కాలేజ్ సీన్లు, అవి నా రియల్ లైఫ్ లో జరిగాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved