MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లవ్ టుడే హీరోయిన్ ను బుక్ చేసిన దిల్ రాజు, ఎవరికి జోడీగా అంటే..?

లవ్ టుడే హీరోయిన్ ను బుక్ చేసిన దిల్ రాజు, ఎవరికి జోడీగా అంటే..?

ఈమధ్య కాలంటో కోలీవుడ్ తో పాటు.. టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ అయ్యింది లవ్ టుడే మూవీ. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన ఇవానా అందరిని బాగా ఆకర్షంచింది. ఇక ఈబ్యూటీ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయినట్టు తెలుస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 01 2022, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

లవ్ డే సినిమాతో  తెలుగు ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది ఇవానా. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ ను తన అంద చందాలతో నటనా టాలెంట్ తో ఆకట్టుకుంది.  ఈ మధ్య ఇండస్ట్రీతో పాటు  సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇవానా  గురించే టాపిక్ నడుస్తోంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఫస్ట్ సినిమాతోనే కుర్ర కారును ఉర్రూతలూగించిన ఇవానా తెలుగు తెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తమిళంలో రిలీజ్ అయ్యి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా లవ్ టుడే.  ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా దాదాపుగా 60 కోట్ల కలెక్షన్ వసూలు చేసి  రికార్డు క్రియేట్ చేసింది.

37
love today

love today

ఈ సినిమాతో ఇండస్ట్రీ చూపు అంతా  ఒక్కసారిగా ఈ సినిమా హీరోయిన్ ఇవానా పై పడింది. తమిళంలో ప్రదీప్ రంగనాథన్ సరసన ఆమె చేసిన  లవ్ టుడే మూవీ సూపర్ హిట్ అయ్యింది.  అక్కడ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన తెలుగులోను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా భారీగా కాకపోయినా.. కాస్త రెస్పాన్స్ వచ్చినా..? టాలీవుడ్ లో డైరెక్ట్ సినిమాలు చేయడానికి సై అంటోంది బ్యూటీ. 
 

47

ఇక లవ్ టుడే మూవీని తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్  దిల్ రాజ్ రిలీజ్ చేశారు. ఇక ఇవానా టాలెంట్ తో పాటు ఆమె నటన, అందానికి ఇంప్రెస్అయిన నిర్మాత దిల్ రాజు.. తెలుగు ఇండస్ట్రీలో తనను పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ఇండస్ట్రీలో మొదటిసారి ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

57

రీసెంట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన  దిల్ రాజ్ వారసుడు ఆశీష్  రెడ్డి ని హీరోగా మరో సినిమాను ప్లాన్ చేశాడట దిల్ రాజు. ఈ మూవీలో హీరోయిన్ గా ఇవాంకాను తీసుకోబోతున్నట్టు సమాచారం.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై దిల్ రాజ్, సుకుమార్ ఈ సినిమాని చేయబోతున్నారట. 
 

67

ఇప్పటికీ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ను ఎంపిక చేశారని, యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కథను ఇవానాకి వినిపించారని కథ విన్న ఆమె ఓకే కూడా చెప్పినట్టు సమాచారం. కాని అసలు విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. 
 

77

కేరళలో పుట్టిపెరిగిన ఇవాన 2012 లోనే మలయాళ సినిమాల ద్వారా పరిచయమైంది. అక్కడ కొంత క్రేజ్ ను సంపాదించుకుని, 2018లో తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో  జీవి ప్రకాశ్ కుమార్ జతగా తమిళ సినిమా చేసి హిట్ కొట్టింది. ఈసినిమా తరువా తమిళ్ లో ఈ బ్యూటీకి కాస్త క్రేజ్ పెరిగింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagababu: నాగబాబు 'మేము కాప్ లం' వెబ్ సిరీస్ ట్రైలర్.. పందెం కోడిపుంజు పోయింది, నవ్వులు పూయిస్తున్నారుగా
Recommended image2
Mouni Roy Divorce: నాలుగేళ్ల వివాహ బంధానికి గుడ్ బై.. భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించిన విశ్వంభర నటి
Recommended image3
Rajinikanth: రజినీకాంత్ పక్కనే ఉన్నా ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు.. సూపర్ స్టార్ ఇగో ముక్కలైంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved