MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • యంగ్ బ్యూటీ అనన్యతో కాఫీకి వెళ్లిన విజయ్ దేవరకొండ... కెమెరా కంటికి చిక్కిన అందమైన జంట! 

యంగ్ బ్యూటీ అనన్యతో కాఫీకి వెళ్లిన విజయ్ దేవరకొండ... కెమెరా కంటికి చిక్కిన అందమైన జంట! 

లైగర్ చిత్ర విడుదలకు రోజుల సమయం మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్న టీమ్ విపరీతంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులలో సినిమాపై హైప్ పెంచేలా ప్రమోట్ చేస్తున్నారు. 

1 Min read
Author : Sambi Reddy
Published : Aug 10 2022, 03:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Liger Promotions

Liger Promotions


లైగర్ విజయం హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో పాటు దర్శకుడు పూరికి చాలా అవసరం. గీత గోవిందం తర్వాత విజయ్ నటించిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ అయ్యాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Liger Promotions

Liger Promotions

అలాగే దర్శకుడు పూరి ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి వచ్చిన డబ్బులు మొత్తం లైగర్ సినిమాకు పెట్టి నిర్మించారు. అదే సమయంలో లైగర్ విజయం సాధిస్తే విజయ్, పూరి కెరీర్ ఊహించని రేంజ్ కి వెళుతుంది.

37
Liger Promotions

Liger Promotions

ముంబైతో పాటు గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ, అనన్య(Aananya Panday) ప్రమోషన్స్ నిర్వహించారు. విజయ్ దేవరకొండ ఎక్కడకు వెళ్లినా విపరీతమైన రెస్పాన్స్ దక్కుతుంది. 
 

47
Liger Promotions

Liger Promotions

లైగర్ ఆగస్టు 25న విడుదల అవుతుండగా... 23వరకు దేశంలోని ప్రధాన నగరాల్లో లైగర్ టీమ్ సందడి చేయనుంది. ఆగస్టు 11 నుండి వరుసగా పూణే, చండీగర్, చెన్నై, వరంగల్, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి,బెంగుళూరు, గుంటూరు, ఢిల్లీ, వారణాసి నగరాల్లో వరుసగా ప్రమోషన్స్ నిర్వహించడానికి ప్రణాళిక వేశారు.

57
Liger Promotions

Liger Promotions


నేడు లైగర్ ప్రమోషన్స్(Liger) లో భాగంగా విజయ్ హీరోయిన్ అనన్య పాండే తో కాఫీకి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా వీరిద్దరిని కెమెరాల్లో బంధించారు. సదరు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

67
Liger Promotions

Liger Promotions


లైగర్ మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ ఫైటర్ గా కనిపించనున్నారు. రమ్య కృష్ణ, మైక్ టైసన్ కీలక రోల్స్ చేస్తుండగా... ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. 

77
Liger Promotions

Liger Promotions

. దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్న టీమ్ విపరీతంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులలో సినిమాపై హైప్ పెంచేలా ప్రమోట్ చేస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Recommended image2
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Recommended image3
Future Predicting Movies: ఏఐ, సైబర్ క్రైమ్, వైరస్ గురించి ముందే చెప్పిన 8 సినిమాలు..భవిష్యత్తు తెలిసిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved