MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లైగర్ బ్యూటీ సెన్సేషనల్ హాట్ షో.. మతిపోగోట్టే ఒంపుసొంపులతో బోల్డ్ గా..

లైగర్ బ్యూటీ సెన్సేషనల్ హాట్ షో.. మతిపోగోట్టే ఒంపుసొంపులతో బోల్డ్ గా..

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో అనన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు Chunky Pandey కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన Ananya Pandey తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Jan 06 2022, 05:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో అనన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు Chunky Pandey కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన Ananya Pandey తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా జీరో సైజ్ నడుముతో కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తోంది ఈ భామ. సోషల్ మీడియాలో అనన్య క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే అనన్యని ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

37

తాజాగా అనన్య పాండే బోల్డ్ ఫోటోషూట్ లో రెచ్చిపోయింది. ఆమె ధరించిన డ్రెస్ నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది. బ్లాక్ కలర్ లో ఉన్న ట్రెండీ అవుట్ ఫిట్ చూడగానే ఆకర్షించే విధంగా ఉంది. క్లీవేజ్ అందాలు ఆరబోసేలా ఉన్న ఆమె ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

47

బోల్డ్ గా అనన్య పాండే ఇస్తున్న ఫోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఒంపు సొంపులతో అనన్య పాండే హాట్ కేకులా కుర్రాళ్లని ఊరిస్తోంది. కిల్లింగ్ లుక్స్ తో అనన్య లేడి బాస్ తరహాలో ఇస్తున్న ఫోజులు ఆకట్టుకుంటున్నాయి.  

57

ఇదిలా ఉండగా అనన్య పాండే ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ Puri Jagannadh దర్శకత్వంలో 'Liger' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై తెలుగులో పాటు హిందీలో కూడా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. 

67

అనన్య, Vijay Devarakonda మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాక్సింగ్ లెజెండ్ ఐరన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

77

బాలీవుడ్ లో అనన్య పాండే ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా పరిగణింపబడుతోంది. అనన్య పాండే, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి అందాల భామలు పోటీ పడుతూ బాలీవుడ్ లో ఎదుగుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Bandla Ganesh House: బండ్ల గణేష్‌ కొత్తింటి ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతిపోవాల్సిందే.. చిరంజీవి ఇంటి ధర అందులో సగం కూడా ఉండదు
Recommended image2
Lucky Heroine: విజయ్, అజిత్, సూర్యకి లక్కీ ఛార్మ్ ఒక్కరే.. ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? ఇప్పుడు సంచలనం
Recommended image3
Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved