MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ananya Panday: హాట్ కేకులా ఊరిస్తోంది.. రెడ్ డ్రెస్ లో 'లైగర్' బ్యూటీ సోయగాలు

Ananya Panday: హాట్ కేకులా ఊరిస్తోంది.. రెడ్ డ్రెస్ లో 'లైగర్' బ్యూటీ సోయగాలు

అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్ లో నాజూకైన అందంతో కట్టిపడేస్తోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో అనన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 08 2021, 09:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్ లో నాజూకైన అందంతో కట్టిపడేస్తోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో అనన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు Chunky Pandey కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన Ananya Pandey తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా జీరో సైజ్ నడుముతో కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తోంది ఈ భామ. సోషల్ మీడియాలో అనన్య క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే అనన్యని ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

36

తాజాగా అనన్య పాండే షేర్ చేసిన ఫోటో షూట్ స్టన్నింగ్ అనిపించే విధంగా ఉంది. వెరైటీ రెడ్ డ్రెస్ లో అనన్య పాండే అందాలు ఆరబోస్తోంది. కళ్ళు జిగేల్ మంటున్న రెడ్ డ్రెస్ లో అనన్య పాండే మతి పోగొట్టే విధంగా ఫోజులతో రెచ్చిపోతోంది. అనన్య ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

 

46

ఇదిలా ఉండగా అనన్య పాండే ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ Puri Jagannadh దర్శకత్వంలో 'Liger' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై తెలుగులో పాటు హిందీలో కూడా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. 

 

56

అనన్య, Vijay Devarakonda మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాక్సింగ్ లెజెండ్ ఐరన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

 

66

బాలీవుడ్ లో అనన్య పాండే ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా పరిగణింపబడుతోంది. అనన్య పాండే, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి అందాల భామలు పోటీ పడుతూ బాలీవుడ్ లో ఎదుగుతున్నారు. Also Read: డైరెక్టర్ తో ఎఫైర్.. రెండో పెళ్ళికి రెడీ అవుతున్న 7/G బృందావన కాలనీ హీరోయిన్ ?

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Sumanth: ఏఎన్నార్ నాస్తికుడు.. మరి ఆయన మనవడు సుమంత్ దేవుడిని నమ్ముతాడా?
Recommended image2
Agadha Trailer Review: గూస్‌ బంమ్స్ తెప్పించేలా అగధ ట్రైలర్‌.. ఎంఎస్‌ రాజు కమ్‌ బ్యాక్‌ పక్కా?
Recommended image3
Jana Nayagan Collections: 300 కోట్ల క్లబ్‌కు చేరువలో సీఎం విజయ్ సినిమా, జన నాయగన్ కలెక్షన్స్ ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved