MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• బర్త్‌ డే స్పెషల్‌: దేశం గర్వించదగ్గ మహా గాయకుడు 'ఎస్పీబీ'

బర్త్‌ డే స్పెషల్‌: దేశం గర్వించదగ్గ మహా గాయకుడు 'ఎస్పీబీ'

తెలుగు వారి ఖ్యాతీని జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహాగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. దాదాపు భారతీయ భాషలన్నింటితో పాటు మరెన్నో విదేశీ భాషల్లోనూ పాటలు పాడిన ఆయన పుట్టిన రోజు నేడు ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య విశేషాలు మీ కోసం.

2 Min read
Satish Reddy
Published : Jun 04 2020, 11:42 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
117

1966 డిసెంబర్ 15 తన తొలి పాటను రికార్డ్ చేశాడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. సీనియర్‌ నటుడు పద్మానాభం స్వయంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాధ రామన్న సినిమాతో నేపథ్య గాయకుడిగా మారాడు.

217

1980లో రిలీజ్ అయిన శంకరాభరణం సినిమాతో ఆయన ఖ్యాతీ అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ సినిమాతో ఆయన తొలి జాతీయ అవార్డును అందుకున్నాడు.

317

నాలుగు భాషల్లో కలిపి 6 జాతీయ అవార్డులను అందుకున్నాడు ఎస్పీ. హిందీలో ఏక్ దుజే కేలియే సినిమాలో ఆయన పాటి తేరే మేరే బీచ్‌ మే పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డ్‌ దక్కింది.

417

2001లో పద్మ శ్రీ, 2011లో పద్మ భూషన్‌ అవార్డులను అందుకున్న ఎస్పీబీ

517

అభిమానులు ఇతర సినీ వర్గాల లెక్కల ప్రకారం ఎస్పీ దాదాపు 40000లకు పైగా పాటలను ఆలపించినట్టుగా ఓ అంచనా.

617

ప్రధానంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆయన 50 ఏళ్లుగా గాయకుడిగా కొనసాగుతున్నారు.

717

కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌, సల్మాన్‌ ఖాన్‌, అనిల్ కపూర్‌ లాంటి టాప్‌ స్టార్‌లకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గాత్రం దానం కూడా చేశాడు ఎస్పీ.

817

ఆస్సార్‌ అవార్డు సాధించిన గాంధీ సినిమాలోని గాంధీ పాత్రాదారి బెన్‌ కింగ్‌స్లేకు తెలుగు డబ్బింగ్ చెప్పింది కూడా ఎస్పీనే.

917

1994లో రిలీజ్‌ అయిన హమ్‌  ఆప్‌కే హై కౌన్‌ సినిమాలోని దాదాపు అన్ని పాటలను ఆయనే ఆలపించారు. ఈ పాటలు ఇప్పటికీ బాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్‌గా నిలిచిపోయింది.

1017

కన్నడ కంపోజర్‌ ఉపేంద్ర కుమార్‌ ఆధ్వర్యంలో కేవలం 12 గంటల్లోనే 21 పాటలను రికార్డ్‌ చేసి సంచలనం సృష్టించాడు ఎస్పీబీ.

1117

ఒక దశలో రోజు 17 గంటల చొప్పున రోజుకు 16, 17లను రికార్డ్ చేసేంత బిజీగా గాయకుడిగా చరిత్ర సృష్టించాడు ఎస్పీ.

1217

1992లో ఏఆర్‌ రెహమాన్ తొలి చిత్రం రోజా కోసం తెలుగు, తమిళ, హిందీ వర్షన్‌లు ఆలపించాడు. తరువాత దాదాపు రెహమాన్‌ అన్ని సినిమాల్లోనూ ఎస్పీ పాటలు పాడాడు.

1317

తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కలిపి 40 చిత్రాలకు సంగీతం అందించాడు బాలసుబ్రహ్మణ్యం.

1417

అన్ని భాషల్లో కలిసి 72 చిత్రాల్లో నటించాడు ఎస్పీ.

1517

15 ఏళ్ల విరామం తరువాత 2013లో చెన్నై ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో బాలీవుడ్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు ఎస్పీ.

1617

లెజెండరీ సింగర్‌ మహ్మద్‌ రఫీని తన ఇన్సిపిరేషన్‌గా చెబుతుంటారు ఎస్పీ.

1717

క్లాసికల్ పాటలు, ప్రణయ గీతాలు, విరహ గీతాలు లాంటి అన్ని జానర్ల పాటలను పాడిన రికార్డ్‌ కూడా ఎస్పీ సొంతం.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved