MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • LB Sriram: మేడమ్ మూవీలో ఛాన్స్ ఇవ్వమని రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్తే.. అయన ఏం చెప్పారంటే..

LB Sriram: మేడమ్ మూవీలో ఛాన్స్ ఇవ్వమని రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్తే.. అయన ఏం చెప్పారంటే..

LB Sriram: ప్రముఖ నటుడు, రచయిత ఎల్.బి. శ్రీరామ్ తన సినీ ప్రయాణంలోని అరుదైన అనుభవాలను పంచుకున్నారు. ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన 'ఓంకారం' సినిమాకు డైలాగ్స్ రాసిన విధానం, రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి ఛాన్స్ అడిగిన సందర్భం గురించి ఆయన వివరించారు. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 26 2026, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎల్.బి. శ్రీరామ్ సినీ జ్ఞాపకాలు
Image Credit : Pinterest

ఎల్.బి. శ్రీరామ్ సినీ జ్ఞాపకాలు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రచయితగా, నటుడిగా ఎల్.బి. శ్రీరామ్ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు. ముఖ్యంగా కామెడీ, ఎమోషనల్ సీన్స్‌ రాయడంలో ఆయన దిట్ట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్ లోని కొన్ని మర్చిపోలేని సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రీమేక్ సినిమాల సవాల్:
Image Credit : Pinterest

రీమేక్ సినిమాల సవాల్:

రీమేక్ సినిమాలకు రాయడం అనేది స్ట్రైట్ సినిమాల కంటే చాలా కష్టమైన పని అని ఎల్.బి. శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. ఒరిజినల్ సినిమాలోని భావాన్ని దెబ్బతీయకుండా, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేయడం ఒక పెద్ద రిస్క్ తో కూడుకున్న పని. ఎంత కష్టపడి రాసినా, ప్రేక్షకులు దానిని ఒరిజినల్ లోనే ఉండి ఉంటుందిలే అని భావించడం వల్ల రచయితకు తగిన గుర్తింపు లభించదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

35
ఉపేంద్ర 'ఓంకారం' - ఒక విభిన్న అనుభవం:
Image Credit : Pinterest

ఉపేంద్ర 'ఓంకారం' - ఒక విభిన్న అనుభవం:

కన్నడ సెన్సేషన్ ఉపేంద్ర దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా వచ్చిన 'ఓంకారం' సినిమాకు ఎల్.బి. శ్రీరామ్ డైలాగ్స్ రాశారు. అయితే, ఉపేంద్ర ఆయనకు ఒక వింత కండిషన్ పెట్టారు.

45
మూడు రోజుల్లోనే స్క్రిప్ట్ పూర్తి
Image Credit : Pinterest

మూడు రోజుల్లోనే స్క్రిప్ట్ పూర్తి

"మీ టాలెంట్ నాకు ఈ సినిమాకు వద్దు, కేవలం నా భావాలకు తెలుగు రూపం ఇవ్వండి" అని కోరారు. ఉపేంద్ర ఇంగ్లీష్ లో డైలాగ్ చెబితే, శ్రీరామ్ వెంటనే దానికి తెలుగు అనువాదం ఇచ్చేవారు. ఇలా కేవలం మూడు రోజుల్లోనే పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైందని ఆయన తెలిపారు.

55
రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి అవకాశం కోరడం:
Image Credit : Pinterest

రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి అవకాశం కోరడం:

లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు దగ్గర పనిచేయాలనేది శ్రీరామ్‌కి చిరకాల కోరిక. రాజేంద్ర ప్రసాద్ స్వయంగా నిర్మించిన 'మేడమ్' సినిమాకు సంగీతం శ్రీనివాసరావు దర్శకుడు కావడంతో, అవకాశం కోసం శ్రీరామ్ నేరుగా రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లారు. అప్పటికే పేరున్న రైటర్ అయిన శ్రీరామ్ ఇలా వచ్చి అడగడం చూసి రాజేంద్ర ప్రసాద్ ఆశ్చర్యపోయారని, వెంటనే అవకాశం కల్పించారని ఆయన గుర్తు చేసుకున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Related Stories
Recommended image1
Chiranjeevi-Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా? టాలీవుడ్‌లోనే అదొక సంచలనం
Recommended image2
Chiranjeevi ముందు బ్రహ్మానందం కనిపించరు.. ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved