MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • LB Sriram: కోటను నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చాను.! కానీ సాయం అడిగితే.. ఆయన అన్నది ఇదే

LB Sriram: కోటను నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చాను.! కానీ సాయం అడిగితే.. ఆయన అన్నది ఇదే

LB Sriram: ఎల్బీ శ్రీరామ్ తన సినీ ప్రస్థానంలోని కీలక మలుపులను వివరించారు. కోట శ్రీనివాసరావుతో అనుబంధం, 'ఆ ఒక్కటి అడక్కు', 'అమ్మో ఒకటో తారీఖు' వంటి సినిమాల విశేషాలు, రచనలో విలువల గురించి ఆయన పంచుకున్న ఆసక్తికర విషయాలు.. 

2 Min read
Author : Pavithra D
Published : Mar 31 2026, 07:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కోట శ్రీనివాసరావుతో అనుబంధం
Image Credit : Pinterest

కోట శ్రీనివాసరావుతో అనుబంధం

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, రచయిత ఎల్బీ శ్రీరామ్. నాటక రంగం నుంచి వెండితెరకు ఎదిగిన ఆయన, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన అనుభవాలను, ఆలోచనలను పంచుకున్నారు. ఎల్బీ శ్రీరామ్, కోట శ్రీనివాసరావు ఇద్దరూ నాటక రంగం నుంచి వచ్చినవారే. కోట తన నాటకాల్లో నటించేవారని, ఆ విధంగా వారిద్దరి మధ్య మంచి పరిచయం ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చే ప్రారంభ దశలో కోటని కలిసినప్పటికీ, కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల ఆశించిన స్థాయిలో సహాయం అందలేదని, అయితే అది ఎవరి తప్పు కాదని ఆయన వివరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రచనలో జీవం ఉండాలి
Image Credit : Pinterest

రచనలో జీవం ఉండాలి

కేవలం నవ్వించి వదిలేసే సినిమాల కంటే, కథలో 'జీవం' ఉండాలని ఎల్బీ శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. శవానికి పట్టుచీర కట్టినంత మాత్రాన జీవం రాదని, బలమైన భావోద్వేగం ఉన్న కథలే ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతాయని ఆయన పేర్కొన్నారు.

35
మర్చిపోలేని చిత్రాలు
Image Credit : Pinterest

మర్చిపోలేని చిత్రాలు

తాను రచయితగా చేసిన 'ఆ ఒక్కటి అడక్కు', నటుడిగా మంచి పేరు తెచ్చిన 'అమ్మ ఒకటో తారీఖు' సినిమాలు తన జీవితంలో చాలా గొప్పవని ఆయన తెలిపారు. 'అమ్మ ఒకటో తారీఖు' సినిమాలోని మిడిల్ క్లాస్ కష్టాలు సమాజంలోని మెజారిటీ ప్రజలకు కనెక్ట్ అయ్యాయని, అందుకే అది అంత పెద్ద విజయం సాధించిందని వివరించారు.

45
క్యారెక్టరైజేషన్, మానరిజమ్స్
Image Credit : Pinterest

క్యారెక్టరైజేషన్, మానరిజమ్స్

ఒక సినిమాలో ప్రతి పాత్రకు ఒక మానరిజం ఉండటం అనేది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, అయితే అది రచయిత ప్రావీణ్యం మీద ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. పిసినారితనం లాంటి క్యారెక్టరైజేషన్లను రేలంగి ఒకలా చేస్తే, కోట శ్రీనివాసరావు మరొకలా అద్భుతంగా పండించారని ఉదాహరణలతో వివరించారు.

55
సొంత ఊరు - ఒక ఎవర్ గ్రీన్ సినిమా
Image Credit : Pinterest

సొంత ఊరు - ఒక ఎవర్ గ్రీన్ సినిమా

తాను నటించిన 'సొంత ఊరు' సినిమా ఆర్థికంగా ఎంత వసూలు చేసిందనేది పక్కన పెడితే, ఒక గొప్ప తాత్వికత ఉన్న సినిమాగా దాన్ని తాను ఎప్పుడూ గౌరవిస్తానని ఎల్బీ శ్రీరామ్ తెలిపారు. ఆ సినిమాలో ఆయన పోషించిన దిగ్లామరైజ్డ్ క్యారెక్టర్ ఒక ఫిలాసఫర్ లాగా సమాజంలోని అశాశ్వతమైన విషయాలను ప్రశ్నిస్తుందని గుర్తు చేసుకున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
LB Sriram: మేడమ్ మూవీలో ఛాన్స్ ఇవ్వమని రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్తే.. అయన ఏం చెప్పారంటే..
Recommended image2
Now Playing
దెబ్బ తగిలితే రక్తం కాక రసం సాంబార్ కారిద్దా: ఎల్బీ పంచులు | LB Sriram Speech | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved