MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇలా అయితే నా వల్ల కాదు, వరుణ్ తేజ్ కి స్ట్రాంగ్ కండిషన్ పెట్టిన లావణ్య.. ముఖం మాడిపోయి ఉంటుందిగా

ఇలా అయితే నా వల్ల కాదు, వరుణ్ తేజ్ కి స్ట్రాంగ్ కండిషన్ పెట్టిన లావణ్య.. ముఖం మాడిపోయి ఉంటుందిగా

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల తార లావణ్య త్రిపాఠి గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అంతకు ముందే కొన్నేళ్ల పాటు ఎవరికీ తెలియకుండా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు దంపతులయ్యారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 28 2024, 03:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల తార లావణ్య త్రిపాఠి గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అంతకు ముందే కొన్నేళ్ల పాటు ఎవరికీ తెలియకుండా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు దంపతులయ్యారు. ప్రస్తుతం వీరి జీవితం అన్యోన్యంగా సాగుతోంది. ఇద్దరూ తిరిగి తమ వృత్తిలో బిజీ అయిపోయారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
Varun Tej

Varun Tej

వరుణ్ తేజ్ కొన్ని చిత్రాల్లో నటిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి కూడా కొన్ని వెబ్ సిరీస్ లు, సినిమాల్లో నటిస్తోంది. గత ఏడాది పులి మేక అనే వెబ్ సిరీస్ తో అలరించిన లావణ్య త్రిపాఠి త్వరలో మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో సందడి చేయబోతోంది. ఫిబ్రవరి 2 నుంచి ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. 

 

36

ఈ వెబ్ సిరీస్ ప్రచార కార్యక్రమాలతో లావణ్య త్రిపాఠి ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ వెబ్ సిరీస్ లో ఓసీడీ తరహా లక్షణాలు ఉన్న యువతిగా లావణ్య నటిస్తోంది. ఓసీడీపై గతంలో చాలా చిత్రాలు వచ్చాయి. అయితే లావణ్య త్రిపాఠి ఆ పాత్రలో ఎలా నటించబోతోంది అనే ఆసక్తి నెలకొంది. 

46

అయితే రియల్ లైఫ్ లో అలాంటి లక్షణాలు మీకు ఉన్నాయా అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. పరిశుభ్రత పాటిస్తాను కానీ మరీ ఆ స్థాయిలో కాదు.. నా వస్తువులు నేను శుభ్రంగా ఉంచుకుంటాను అని లావణ్య పేర్కొంది. అయితే తనకి రియల్ లైఫ్ లో అలాంటి లక్షణాలు ఉన్నవారు స్నేహితులు ఉన్నారని పేర్కొంది. గతంలో నా ఫ్లాట్ పక్కన ఉండే అమ్మాయిలో ఇలాంటి లక్షణాలు చూశానని తెలిపింది. 

56

ఇంటిని పనిమనిషి క్లీన్ చేసినప్పటికీ మళ్ళీ రెండోసారి ఆ అమ్మాయి క్లీన్ చేస్తుంది. ఇక వరుణ్ తేజ్ కి కూడా కాస్త ఓసీడి ఉంది కదా అని ప్రశ్నించగా.. అవును కొంచెం ఉంది అంటూ నవ్వుతూ తెలిపింది. ప్రతి దానిని టిష్యుతో క్లీన్ చేస్తారు. అయితే నాకు టైం ఉన్నప్పుడు నేనే అన్నీ క్లీన్ చేస్తా.. అలాగని ప్రతి రోజు నాకు చెప్పొద్దు అంటూ కండిషన్ పెట్టినట్లు లావణ్య నవ్వుతూ చెప్పేసింది. 

66

రోజూ క్లీన్ చేయాలంటే నా వల్ల కాదని కూడా చెప్పేసిందట. నీ వస్తువులు నువ్వు శుభ్రంగా ఉంచుకో నాకేమి ప్రాబ్లమ్ లేదు అని ముఖం మీదే చెప్పేసిందట. లావణ్య కామెంట్స్ వింటున్న నెటిజన్లు.. పాపం వరుణ్ తేజ్ ముఖం మాడిపోయి ఉంటుంది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 
 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 OTT: ఒకే సినిమా, రెండు ఓటీటీలు.. రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ ప్లాన్ అదుర్స్!
Recommended image2
Roja Selvamani: రోజాకి హీరోలెవ్వరూ ఎందుకు ప్రపోజ్ చేయలేదో తెలుసా..ఇన్నేళ్లకు నిజం బయటపడింది
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోకు మాటిచ్చిన దీప- తాళి కట్టమంటే కడతావా అని ప్రశ్నించిన శ్రీధర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved