MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందాల రాక్షసి క్యూట్ క్యూట్ లుక్స్.. క్లోజప్ లో మతిపోగొడుతున్న లావణ్య త్రిపాఠి!

అందాల రాక్షసి క్యూట్ క్యూట్ లుక్స్.. క్లోజప్ లో మతిపోగొడుతున్న లావణ్య త్రిపాఠి!

యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్దమవుతోంది. ఈసందర్భంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.  గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుుకుంటోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 17 2022, 11:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు ప్రేక్షకులకు  అందాల రాక్షసిగా పరిచయమైన నార్త్ బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జోరుగా గ్లామర్ ఫొటోలను పంచుకుంటోంది. గ్లామర్ షోకు దూరంగా ఉండే ఈ బ్యూటీ.. క్యూట్ ఫొటోషూట్లతో మైమరిపిస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా లావణ్య పంచుకున్న ఫొటోలు క్యూట్ గా ఉన్నాయి. కలలోనూ గుర్తొచ్చే రూపసౌందర్యంతో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. క్లోజప్ షాట్ లో మెరిసే అందాలను మరింత దగ్గరగా చూపిస్తూ మతులు పోగొడుతోంది. 
 

36

గ్లామర్ షోకు దూరంగా ఉండే లావణ్య త్రిపాఠి.. క్యూట్ అండ్ అట్రాక్టివ్ గా ఫొటోషూట్లు చేస్తూ తన అభిమానులు, నెటిజన్లను ఖుషీ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తున్న ఈ బ్యూటీ.. తన గ్లామర్ తోనే కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేస్తోంది.

46

లేటెస్ట్ ఫొటోల్లో లావణ్య తన ముఖసౌందర్యాన్ని క్లోజ్ గా చూపిస్తూ నిద్రలేకుండా చేసింది. చురకత్తుల్లాంటి చూపులతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసేంది. లిప్స్, కురుల అందంతో తనవైపు ఆకర్షిస్తోంది. బ్లాక్ డ్రెస్ లో మరింత గ్లామరస్ గా మెరిసింది.

56

తెలుగులో అవకాశాల కోసం కొద్దిరోజులు కష్టపడ్డ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం స్పీడ్ పెంచింది. సైలెంట్ గా ఒక్కో ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తూ ఆసక్తిపెంచుతోంది. రీసెంట్ గా ‘హ్యాపీ బర్త్ డే’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ నే సొంతం చేసుకుంది.
 

66

ప్రస్తుతం తమిళ హీరో అథర్వ (Atharvaa)తో కలిసి నటిస్తోంది. కొనా వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి పై పోస్ట్ ప్రొడక్షన్ దశకు చేరుకుంది.  అలాగే మరో రెండు ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వరుస చిత్రాలతో లావణ్య త్రిపాఠి అభిమానులను ఖుషీ చేయనుంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: బాస్ ఈజ్ బ్యాక్.. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై మెగాస్టార్.. చిరంజీవికి కూటమి సర్కార్ బిగ్ ఆఫర్ !
Recommended image2
Villain Ajay: తన భార్యపై నటుడు అజయ్ సంచలన వ్యాఖ్యలు..ఖుషి అప్పుడే మొదలు, విక్రమార్కుడు ఆమె వల్లే వచ్చింది
Recommended image3
Jana Nayagan Day 3 Collection: మూడో రోజు మోత మోగించిన విజయ్ మూవీ, రూ.200 కోట్ల వైపు దూసుకెళ్తున్న 'జన నాయగన్'
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved