స్లీవ్ లెస్ ప్రాక్, కిల్లింగ్ లుక్స్...మెస్మరైజ్ చేసేలా అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్

First Published 19, Sep 2020, 1:51 PM

స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ అనసూయ సొంతం. పొట్టిపొట్టి బట్టలలో అనసూయ చేసే యాంకరింగ్ అంటే పడిసచ్చే ప్రేక్షకులు ఎందరో. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన అనసూయ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. తాజా ఫోటో షూట్ లో అనసూయ కిల్లింగ్ లుక్స్ తో రెచ్చిపోగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఆకట్టుకొనే మాటలు, ఆకర్షించే అందం, కట్టిపడేసే నటన...మల్టీ టాలెంటెడ్ అనసూయకు అభిమానులు ఎందరో. బుల్లితెర ప్రేక్షకుల నుండి వెండితెర ప్రేక్షకుల వరకు లక్షలాది మంది అభిమాన గణాన్ని అనసూయ సంపాదించుకుంది.

అనతి కాలంలోనే అనసూయ టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఎదిగారు. అనసూయ ప్రస్తుతం అనేక బుల్లితెర షోలకు హోస్ట్ గా ఉన్నారు. గ్లామర్, వాక్చాతుర్యం కలిగిన అనసూయ హోస్ట్ గా చేసిన అనేక ప్రోగ్రామ్స్ ఫుల్ సక్సెస్ కొట్టాయి.

బుల్లితెరకు గ్లామర్ పరిచయం చేసిన యాంకర్ గా అనసూయకు అరుదైన గుర్తింపు వుంది. జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన అనసూయ, ఆ షో సూపర్ సక్సెస్ కావడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది.

ఇక వెండితెరపై కూడా అలరిస్తున్న అనసూయ పలు హిట్ చిత్రాలలో కీలక రోల్స్ చేశారు. ఇండస్ట్రీ హిట్ కొట్టిన రంగస్థలం మూవీలో అనసూయ చేసిన రంగమ్మత్త పాత్రను ఎవరూ అంత ఈజీగా మరచిపోరు. ఆ రోల్ అనసూయకు అనేక అవార్డ్స్ తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం అనసూయ రంగమార్తాండ మూవీలో దేవదాసి పాత్ర చేస్తుంది. దేవుని కోసం పెళ్ళికి దూరమయ్యే దేవదాసి పాత్ర ఆమె చేస్తుంది. ఈ పాత్ర కొంచెం బోల్డ్ గా ఉంటుందని తెలుస్తుండగా, రెమ్యూనరేషన్ గట్టిగానే తీసుకున్నారట.

హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ అనసూయ సొంతం కాగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో అనసూయ పోస్ట్ చేసే హాట్ హాట్ ఫోటోల కోసం ఎదురుచూసే అభిమానులు ఎందరో ఉన్నారు.

తాజా ఫోటో షూట్ లో మెస్మరైజింగ్ లుక్స్ తో అనసూయ కుర్రకారుకు కిర్రాక్ తెప్పించేలా ఉంది. స్లీవ్ లెస్ లాంగ్ ఫ్రాక్ ధరించి కిల్లింగ్ లుక్స్ తో అలరించింది. ఈ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.

loader