ఇన్నాళ్లు ఎక్కడ దాక్కుందిరా ఈ అందం...జబర్ధస్త్ వర్ష హాట్ హాట్ ఫోటోలు

First Published 14, Nov 2020, 10:26 AM

అత్యంత ప్రజాదరణ కలిగిన బుల్లితెర కామెడీ షోకి కొత్త అందం పరిచయం అయ్యింది. వర్ష అనే బుల్లితెర నటి ఎంట్రీ షోకి కొత్త సోకులు దిద్దుతుంది. కామెడీ షోలో వర్ష గ్లామర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది.

సన్నజాజి తీగలా నాజూకు లేత అందాలతో జబర్ధస్త్ స్టేజ్ కి కొత్త వెలుగు తెచ్చింది. వర్ష చేసే స్కిట్స్ లో కామెడీ కంటే కూడా ఆమె గ్లామర్ నే ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు.

వర్ష జబర్ధస్త్ ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలమే అవుతుంది. అయినప్పటికీ ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. కొద్దిరోజులుగా వర్ష గురించి కథనాలు మీడియాలో వస్తున్నాయి.

హీరోయిన్ రేంజ్ కలర్, గ్లామర్ ఉన్న ఈ బ్యూటీ జబర్ధస్త్ లో కనిపించడం ఏమిటని అందరూ అనుకుంటున్నారు.

జబర్ధస్త్ లో గ్లామర్ అంటే రష్మీ, అనసూయలదే. బుల్లితెరకు హాట్ నెస్ పరిచయం చేసిన వీరి ఎక్స్పోజింగ్ జనాలు ఏళ్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఎంత అందగత్తెలైనా కొంత కాలం తరువాత మొహం మొత్తేయడం సహజం. రష్మీ, అనసూయలతో విసిగిపోయిన జబర్ధస్త్ ప్రేక్షకులకు వర్ష రూపంలో కొత్త అందం పరిచయం అయ్యింది.

తేనే కళ్ళు, పాల రంగు పరువాలతో శారీలు, హాఫ్ శారీలలో వర్ష చాలా సెక్సీగా ఉన్నారు. బుల్లితెర నటిగా చాలా కాలం పరిశ్రమలో ఉన్నా, వర్ష అంటే తెలిసినవారు తక్కువే.

తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జబర్దస్త్ ఎంట్రీ ఇవ్వడం ద్వారా వర్ష బాగా పాప్యులర్ అయ్యారు. వర్షను చూసిన ప్రేక్షకులు ఇప్పటి దాకా ఎక్కడ దాక్కుందిరా బాబు అంటూ ఆవేదన చెందుతున్నారు.

ఇక వర్షకు సోషల్ మీడియా బాగానే ఫాలోయింగ్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో వర్ష హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తూ ఉంటారు.

ట్రెండీ డ్రెస్సులలో వర్ష సెక్సీ ఫోటో షూట్స్ కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఇంస్టాగ్రామ్ లో వర్ష ఫోటోలు చూసిన ఎవరైనా ఫ్లాట్ అయిపోవడం ఖాయం.

బుల్లితెరపై పాప్యులర్ అవుతున్న వర్ష భవిష్యత్ లో ఓ స్థాయికి వెళ్లడం పక్కా అని అంటున్నారు అందరూ.

వర్ష తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని సెక్సీ ఫోటోల కలెక్షన్ సేకరించడం జరిగింది. చూసి ఎంజాయ్ చేయండి.