ఆ స్టార్‌ డైరెక్టర్ నన్ను మోసం‌ చేశాడు.. నయనతార ఆవేదన

First Published 13, Jun 2020, 11:53 AM

సౌత్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి నయనతార. బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలతో స్టార్ హీరోలకు పోటి ఇస్తున్న ఈ బ్యూటీ తన కెరీర్‌లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్‌ గురించి స్పందించింది.

15  ఏళ్ల క్రితం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నయనతార, ఒక్క సినిమాతో ఎదుగుతూ లేడీ సూపర్‌ స్టార్ స్థాయికి చేరింది.

వరుసగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకు కూడా పోటి ఇస్తుంది నయన్‌.

కెరీర్‌లో విజయాలతో పాటు ఎన్నో వివాదాలను కూడా ఎదుర్కొన్న నయన్‌, తన కెరీర్‌ గురించి ఓ రేడియో చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది.

మీ కెరీర్‌లో ఓ సినిమ ా చేసినందుకు ఎప్పుడైనా బాధపడ్డారా..? అన్న ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పింది నయన్‌.

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన గజనీ సినిమాలో నటించటం తన కెరీర్‌లోనే అది పెద్ద తప్పని చెప్పింది నయన్‌

నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద పోరపాటు గజినీ సినిమాలో నటించటమే అంటూ గట్టిగా చెప్పింది.

ఈ సినిమా కథ చెప్పెప్పుడు తన క్యారెక్టర్‌ ఎలా ఉందో, సినిమా తెరకెక్కించిన తరువాత అలా లేదని చెప్పింది. అంతేకాదు దర్శకుడు తనను చీట్ చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అంతేకాదు ఆ సినిమా తరువాత కథ ఎంపిక విషయంలో తాను మరింతగా జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పింది.

loader