ఫిట్నెస్ ట్రైనర్ ప్రేమలో పడిన లేడీ కమెడియన్, రహస్యంగా ఎంగేజ్మెంట్ జరుపుకుంది

First Published 1, Sep 2020, 9:45 AM

తెలుగు, తమిళ చిత్రాలలో లేడీ కమెడియన్ గా బాగా పాప్యులర్ అయిన విద్యుల్లేఖ రామన్ గుట్టుగా నిశితార్థ కార్యక్రమం జరుపుకోగా, దీనిపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో వేడుక జరిగిన వారం రోజుల తరువాత ఆమె సోషల్ మీడియా ద్వారా ఈ వేడుకపై స్పష్టత ఇచ్చారు.

తన క్యూట్ మాటతో బాగా ఫేమస్ అయిన లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ రహస్యంగా ఎంగేజ్మెంట్ జరుపుకుంది. చెన్నైలో ఆగస్టు 26న ఈ వేడుక అత్యంత సన్నిహితులు మరియు బంధువుల సమక్షంలో జరిగింది. ఆమె నిశ్చితార్ధం జరిగిన ఇన్ని రోజులకు ఈ న్యూస్ బయటికి రావడం జరిగింది. విద్యుల్లేఖ నిశ్చితార్థం మరియు ప్రేమ వ్యవహారంపై తమిళ మీడియాలో వరుస కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆమె సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

ఇక విద్యుల్లేఖతో నిశ్చితార్ధం జరుపుకున్న ఆ వ్యక్తి సంజయ్ అని తెలుస్తుంది. వృత్తి రీత్యా సంజయ్ ఫిట్నెస్ ట్రైనర్ మరియు న్యూట్రిషియన్. కొంతకాలంగా వీరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుందట. ఇక ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వీరి వివాహాం నిశ్చయించడం జరిగింది. దీనితో వీరు నిశ్చితార్ధ మరియు రోకా వేడుక జరుపుకున్నారు.

ఈ వేడుక జరిగి వారం రోజులు గడుస్తున్నా దీనిపైన విద్యులేఖ ఎటువంటి ప్రకటన చేయలేదు. తమ నిశ్చితార్ధ వేడుక గురించి తన ఫ్యాన్స్ తో పంచుకోలేదు. దీనితో తమిళ మీడియాలో ఆమెపై వరుస కథనాలు రావడం జరిగింది.  నిన్న ఇంస్టాగ్రామ్ లో ఈ  వేడుక గురించి తెలియజేయడంతో పాటు ఫోటోలు పంచుకున్నారు.

ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని భద్రతా నియమాలు పాటించి నిశ్చితార్ధం జరుపుకున్నట్లు తెలియజేశారు. దీనితో అందరి అనుమానాలకు విద్యుల్లేఖ చెక్ పెట్టినట్లు అయ్యింది.ఇక కొత్త జంటకు కామెంట్స్ రూపంలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

2012లో దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన నీతానే ఎన్ పోన్ వసంతం మూవీతో ఈమె వెండితెరకు పరిచయం అయ్యారు.  తెలుగులో ఎటో వెళ్ళిపోయింది మనసు, రామయ్యా వస్తావయ్యా సినిమాలలో నటించింది. రన్ రాజా రన్ మూవీలో నటనకు ఆమె ప్రశంశలు దక్కాయి. నాని హీరోగా వచ్చిన నిన్ను కోరి చిత్రంలో కూడా ఆమె నటించారు. ఈ మధ్య విద్యుల్లేఖ కష్టపడి బాగా బరువు తగ్గారు.

loader