MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • చంద్రమోహన్ చెంపపై కొట్టడంతో కళ్ళు బైర్లుకమ్మాయి... తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నా వదల్లేదు!

చంద్రమోహన్ చెంపపై కొట్టడంతో కళ్ళు బైర్లుకమ్మాయి... తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నా వదల్లేదు!

90ల్లో స్టార్ కమెడియన్ గా తెలుగు ప్రేక్షకుల వినోదం పంచారు శ్రీలక్ష్మీ. బ్రహ్మానందం, సుత్తి వేలు, మల్లికార్జున రావు వంటి కమెడియన్స్ భార్యగా శ్రీలక్ష్మీ చేసిన కామెడీని అప్పటి తరం ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 10 2021, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
కమెడియన్ గా లక్షల మందికి నవ్వులు పంచిన శ్రీలక్ష్మీ జీవితం మాత్రం అనేక విషాదాల మయం. శ్రీలక్ష్మీకి తోడబుట్టినవారు అకాల మరణం పొందారు. అలాగే అనేక ఒడిదుడుకులు ఆమె జీవితంలో ఎదుర్కొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
తెలుగు పాప్యులర్ టాక్ షో ఆలీతో సరాదాగా లో నటి హేమతో పాటు పాల్గొన్న శ్రీలక్ష్మీ అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది.

311
మీరు ఎప్పుడూ డిప్రెషన్ లో ఉండడానికి కారణం ఏమిటని అడుగగా... ఒకప్పుడు మన బాధ చెప్పుకోవడానికి ఎవరో ఒకరు ఉండేవారు. ఇప్పుడు ఎవరూ లేరు. నా భాధ నేను గోడకు చెప్పుకుంటున్నా అన్నారు.

411
చంద్ర మోహన్ కారణంగా దర్శకుడు జంధ్యాల మిమ్మల్ని తిట్టారట కదా అని అడుగగా.. ఓ లాంగ్ షాట్ చేస్తూ జంధ్యాల గారు మైక్ తీసుకొని చాలా దూరంలో ఉన్నారు.  బస్సు దిగుతున్న నన్ను చంద్ర మోహన్ గట్టిగా చెంపపై కొట్టారు. దానితో నాకు కళ్ళు బైర్లు కమ్మాయని శ్రీలక్ష్మీ చెప్పడం జరిగింది.

511
ఏంటండీ అంత గట్టిగా కొట్టారని చంద్ర మోహన్ ని శ్రీలక్ష్మీ అడుగగా... నేను కొట్టానా అని ఆయన బుకాయించారని ఆమె అప్పటి చేదు ఘటన గుర్తు చేసుకున్నారు.

611
మరో సందర్భంలో తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నాడని, వెళ్లాలని ఎంత బ్రతిమిలాడినా డైరెక్టర్ షూటింగ్ పూర్తి చేసి వెళ్ళు అన్నారట. ఆ సమయంలో ఈ జీవితం ఎందుకు అనిపించిందట. చివరకు తాను వెళ్లే సరికి తమ్ముడు చనిపోయాడని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

711
811
ఇక మరో నటి హేమ గురించి ఆలీ కొన్ని ఆసక్తికర విషయాలు అడిగి తెలుసుకున్నాడు. అంతర్వేదిలో ఒకరిని కొట్టారట కదా అని అడుగగా నిజమే అని ఒప్పుకున్నారు.

911
అలాగే ఇంటిలో పది రూపాయలు దొంగిలిస్తే అమ్మ బడిత పూజ చేసిన విషయం గుర్తు చేసుకున్నారు.

1011
శ్రీలక్ష్మీ గారికి నేను పెద్ద ఫ్యాన్ అని, అతడు సినిమాలో అమాయకపు భార్యగా ఆమెనే ఇమిటేట్ చేశానని అసలు విషయం బయటపెట్టారు.

1111
త్వరలో ప్రసారం కానున్న ఆలీతో సరదాగా ప్రోమోలో ఈ ఆసక్తికర విషయాలు పొందుపరచి ఉన్నాయి.

About the Author

SG
Sreeharsha Gopagani
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved