జనతా గ్యారేజ్ తో పాటు మోహన్‌లాల్ టాప్ 10 మూవీస్, లిస్టులోకి L2: Empuraan
mohanlals top 10 movies: మోహన్‌లాల్ L2: Empuraan: ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపుతోంది. తెలుగు ఆడియన్స్ కు పెద్దగా నచ్చకపోయినా.. వరల్డ్‌వైడ్ కలెక్షన్ 100 కోట్లు కొల్లగొట్టింది. ఈ సందర్భంగా మోహన్ లాల్ నటించి టాప్ 10 సినిమాలేంటో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
mohanlals top 10 highest grossing movies: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కొత్త సినిమా 'L2 ఎంపురాన్' రీసెంట్‌గా రిలీజైంది. ఇది వరల్డ్‌వైడ్‌గా 100 కోట్ల కలెక్షన్ మార్క్ దాటేసింది. ఈ సందర్భంగా మోహన్‌లాల్ కెరీర్ లో టాప్ 10 హైయోస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాల గురించి తెలుసుకుందాం.
Alao Read: ప్రభాస్, అల్లు అర్జున్ బాక్సాఫీస్ వార్, ఒకే రోజు రిలీజ్ అయిన సినిమాలు, ఎవరు గెలిచారో తెలుసా?
10. ఒడియన్ (2018): ఇది మలయాళం సినిమా. వి.ఎ. కుమార్ డైరెక్షన్ చేశారు. ఈ సినిమా ఇండియాలో 64 కోట్లు కలెక్ట్ చేసింది.
Alao Read: సాయి పల్లవి ఎనర్జీ సీక్రెట్ ఇదే ? రోజుకు 2 లీటర్లు ఏం తాగుతుందో తెలుసా?
9. జిల్లా (2014): ఆర్.ఎన్. నీసన్ డైరెక్షన్ చేసిన ఈ తమిళ్ సినిమాలో తలపతి విజయ్, మోహన్‌లాల్ మెయిన్ రోల్స్‌లో ఉన్నారు.
Alao Read: Sikandar Twitter Review: సికందర్ మూవీ ట్విట్టర్ రివ్యూ, రష్మిక ఖాతలో మరో హిట్ పడ్డట్టేనా?
8. దృశ్యం (2013): ఇండియాలో 72 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మలయాళం సినిమాను జీతూ జోసెఫ్ డైరెక్షన్ చేశారు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
7. కాయంకులం కొచ్చున్ని (2018): రోషన్ ఆండ్రూ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మలయాళం సినిమాలో మోహన్‌లాల్‌తో పాటు నివిన్ పాలి కూడా ఉన్నారు.
6. L2: ఎంపురాన్ (2025): ఈ మలయాళం సినిమాకు డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్. మోహన్‌లాల్‌తో పాటు ఆయన కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు.
5. కాప్పాన్ (2019): ఇది తమిళ్ భాష సినిమా. ఇందులో సూర్య, మోహన్‌లాల్ మెయిన్ రోల్స్‌లో కనిపించారు. ఈమూవీకి మంచ రెస్పాన్స్ వచ్చింది.
4. నేరు (2023): ఈ మలయాళం సినిమాకు డైరెక్టర్ జీతూ జోసెఫ్. ఈ సినిమాలో మోహన్‌లాల్‌తో పాటు అనస్వర రాజన్, ప్రియమణి కూడా నటించారు.
3. జనతా గ్యారేజ్ (2016): కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన ఈ తెలుగు సినిమాలో మోహన్‌లాల్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు.
2. లూసిఫర్ (2019): పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో మోహన్‌లాల్‌తో పాటు ఆయన కూడా యాక్ట్ చేశారు.
1. పులిమురుగన్ (2016): వైశాఖ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మలయాళం సినిమాలో మోహన్‌లాల్‌తో పాటు కమలిని ముఖర్జీ ఉంది.