MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Sikandar Twitter Review: సికందర్ మూవీ ట్విట్టర్ రివ్యూ, రష్మిక ఖాతలో మరో హిట్ పడ్డట్టేనా?

Sikandar Twitter Review: సికందర్ మూవీ ట్విట్టర్ రివ్యూ, రష్మిక ఖాతలో మరో హిట్ పడ్డట్టేనా?

చాలా కాలం తరువాత తనకు సెంటిమెంట్ అయిన ఈద్ రోజు మరో సినిమా తో రాబోతున్నాడు సల్మాన్ ఖాన్. ఈసారి హీరోయన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న సందడి చేయబోతోంది. ఇప్పటికే ప్రీమియర్స్ సందడి చేయగా.. సికందర్ చూసిన ఆడియన్స్ ట్వీట్టర్ లో ఏమంటున్నారంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 30 2025, 07:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sikander title track is out now

Sikander title track is out now

Sikandar Twitter Review: బాలీవుడ్ కండల వీరిడు సల్మాన్ ఖాన్ హీరోగా సౌత్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించని సినిమా  సికందర్. ఈసినిమా సల్మాన్ ఖాన్ కు ఎంతో సెంటిమెంట్ రోజు అయిన ఈద్‌ సందర్భంగా  విడుదలయ్యేందుకు ముస్తాబైంది.  సౌత్ డైరెక్టర్  ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రంజాన్ పండుగ కానుకగా మార్చి 30 తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈలోపు  ప్రీమియర్ షోల ద్వారా సినిమా చూసిన ఆడియన్స్ ట్వీట్టర్ లో తమ అభిప్రాయాలు చెపుతున్నారు. ఆంతకీ వారు ఏమంటున్నారంటే.?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు కాజల్ అగర్వాల్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటించారు. కీలక పాత్రల్లో సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ చాలా మంది కనిపించనున్నారు. ఈ సినిమాపై  భారీ అంచనాలు ఉండగా.. ప్రిమియర్స్ చూసిన ఆడియన్స్ మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం సినిమా సూపర్ హిట్ అంటుంటే..మరికొంత మంది మాత్రం ఏంటీ సినిమా అంటూ పెదవి విరుస్తున్నారు. 
 

36
Sikandar

Sikandar

సికందర్ సూపర్ హిట్ అయినట్టే అని అంటున్నారు ఓ నెటిజన్. సల్మన్ ఖాన్ గత సినిమాలకంటే ఇది చాలా బాగుంది. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా అద్భుతంగా చూపించారు.  పాటలు కూడా బాగున్నాయి. సినిమా అంతా అద్భుతంగా ఉంది అంటున్నాడు. సికందర్ ఓ అద్భుతం అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. మురగదాస్ ఒక పవర్ ప్యాక్డ్ ఫిల్మ్ ను అందించారని, ఇక బీజీఎం అయితే థియేటర్లు దద్దరిల్లేలా అద్భుతంగా ఉందన్నారు. 
 

46
salman khan film sikandar

salman khan film sikandar

ఇక మరోనెటిజన్ మాత్రం సికందర్ పెద్దగా ఏం అనిపించలేదన్నారు. బ్లైండ్ గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. మురుగదాస్ డిస్సపాయింట్ చేశాడు, కథ విషయంలో కాని, స్క్రీన్ ప్లే కాని, క్యారెక్టరైజేషన్ కాని.  అన్నీ చూసుకుంటే ఈ సినిమా యావరేజ్ అనిచెప్పాలి. సినిమా అద్భుతం అని చెప్పలేము. ఒక్క సారి చూడవచ్చు అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు. 

56
salman khan film sikandar

salman khan film sikandar

చాలా కాలం తరువాత సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిల్ సినిమా అంటూ.. మరోనెటిజన్ ట్వీట్ చేశారు. ఇది బిగ్గెస్ట్ కమ్ బాక్, సల్మాన్ ఖాన్ పెర్పామెన్స్ , స్కిప్ట్ అద్భుతంగా ఉంది, రష్మిక, కాజల్ అదరగొట్టారంటూ.. ఓ నెటిజన్ తన సంతోషాన్నా వ్యక్తం చేశారు. 
 

66

సికందర్ సూపర్ హిట్ సినిమా, మాస్ సినిమా, యాక్షన్ సీన్స్ అదరిపోయాయి. దానికి తగ్గట్టు బీజీయం కూడా అద్భుతంగా సెట్ అయ్యింది. ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది. అందరు అద్భుతంగా నటించారు.  అంటూ మరోకరు ట్వీట్ చేశారు. మరికొందరు మాత్రం చాలా బోర్ కొట్టించారు. సినిమాలో ఏం లేదు. హీరో ఇంట్రడక్షన్ కూడా చిరాగ్గా అనిపించింది అంటున్నారు. ఇక ఇలా ఉగాది పచ్చడిలా రకరకాల రివ్యూలతో సికందర్ సినిమాపై తమ అభిప్రాయం వెల్లడించారు నెటిజన్లు. మరి ఫైనల్ గా ఈసినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved