MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu Season 8: పల్లవి ప్రశాంత్ బాటలో కుమారీ ఆంటీ... బిగ్ బాస్ టైటిల్ కొట్టేందుకు భారీ స్కెచ్!

Bigg Boss Telugu Season 8: పల్లవి ప్రశాంత్ బాటలో కుమారీ ఆంటీ... బిగ్ బాస్ టైటిల్ కొట్టేందుకు భారీ స్కెచ్!

బిగ్ బాస్ తెలుగు 8 మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ కాగా కుమారీ ఆంటీ ఎంపిక అయినట్లు సమాచారం. కాగా టైటిల్ కొట్టేందుకు పల్లవి ప్రశాంత్ మాదిరి భారీ స్కెచ్ వేసింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 25 2024, 07:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Kumari Aunty

Kumari Aunty

బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీలో మొదలైన ఈ రియాలిటీ షో అన్ని ప్రాంతీయ భాషలకు వ్యాపించింది. ఇక తెలుగులో 2017 నుండి ప్రసారం అవుతుంది. ఫస్ట్ సీజన్ కి హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరించారు. అనంతరం నాని రంగంలోకి దిగారు. సీజన్ 3 నుండి నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Kumari Aunty

Kumari Aunty

సెప్టెంబర్ 8 నుండి బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్ ఖిలాడీ గర్ల్స్ సెప్టెంబర్ 1న ముగియనుంది అట. ఆ నెక్స్ట్ వీక్ నుండి బిగ్ బాస్ సీజన్ 8 లాంచ్ కానుందని అంటున్నారు. ఇక కంటెస్టెంట్స్ ఎవరు అనేది లీకైంది. అలీ తమ్ముడు ఖయ్యుమ్, రీతూ చౌదరి, బంచిక్ బబ్లు, అమృత ప్రణయ్, మే విలేజ్ షో అనిల్, సోనియా సింగ్ తో పాటు మరికొందరు హౌస్లోకి వెళుతున్నారట. 

36
kumari aunty

kumari aunty


కుమారి ఆంటీ కూడా ఎంపికయ్యారని తెలుస్తుంది. దీనిపై ఆమె పరోక్షముగా హింట్ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కుమారీ ఆంటీ తాను బిగ్ బాస్ హౌస్ కి వెళుతున్నట్లు వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె పవన్ కళ్యాణ్ ఫోటో కనిపించేలా బ్యాగ్రౌండ్ సెట్ చేసింది. కుమారీ ఆంటీ తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని, తనకు ఆయన ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలని చెప్పకనే చెప్పింది. పల్లవి ప్రశాంత్ తరహాలో మంచి స్కెచ్ వేసింది. 

 

 

46
Kumary Aunty

Kumary Aunty

గతంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేసిన కంటెస్టెంట్స్ టైటిల్ కొట్టారు. శివ బాలాజీ, కౌశల్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మద్దతు తెలిపారు. కుమారీ ఆంటీ కూడా పవన్ ఫ్యాన్స్ కి వల వేస్తుంది. సింపథీ వర్క్ అవుట్ అయ్యేలా ప్రణాళిక వేస్తుంది. పల్లవి ప్రశాంత్ కూడా రైతుబిడ్డ ట్యాగ్ తో టైటిల్ గెలిచాడు. ప్రైజ్ మనీ పేద రైతులకు పంచుతానని ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ప్లస్ అయ్యింది. తీరా కప్ కొట్టాక ఇచ్చిన మాట మరిచాడు. 

56
Kumari Aunty

Kumari Aunty

కుమారీ ఆంటీ సైతం పల్లవి ప్రశాంత్ ని ఫాలో అవుతుంది. ఎటూ రోడ్ సైడ్ బిజినెస్ చేసుకునే మధ్య తరగతి మహిళగా కొంత సింపథీ దక్కుతుంది. దానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా తోడైతే బిగ్ బాస్ హౌస్లో రాణించడం చాలా సులభం అవుతుందని ఆమె భావన. అందుకే తెలివిగా ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్ ఫోటో ప్రదర్శిస్తుంది. 

 

66

నాకు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడం ఇష్టం లేదు. మా ఆయన వెళ్లమంటున్నారు. బిగ్ బాస్ అంటే అదేదో వంటల ప్రోగ్రాం అనుకునేవాడిని. నేను సీరియల్స్ మాత్రమే చూస్తాను. బిగ్ బాస్ ప్రసారం అయ్యే సమయానికి నేను నిద్రపోతాను. దాని గురించి నాకు పెద్దగా తెలియదని కుమారీ ఆంటీ తన అమాయకత్వాన్ని బయటపెట్టింది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image2
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved