MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 23 ఏళ్ల మూవీకెరీర్, కుబేరా లో దేవాగా ధనుష్, స్పెషల్ లుక్ రివీల్ చేసిన టీమ్

23 ఏళ్ల మూవీకెరీర్, కుబేరా లో దేవాగా ధనుష్, స్పెషల్ లుక్ రివీల్ చేసిన టీమ్

కుబేరా సినిమాలో ధనుష్ పాత్రపూ క్లారిటీ ఇచ్చారు మూవీ టీమ్. ఈమూవీ నుంచి ధనుష్ స్పెషల్ పోస్టర్ ను కుబేరా టీమ్ రిలీజ్ చేశారు. 

1 Min read
Author : Mahesh Jujjuri
| Updated : May 11 2025, 08:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కుబేరాలో ధనుష్ 'దేవా'గా

కుబేరాలో ధనుష్ 'దేవా'గా

ధనుష్ నటిస్తున్న 'కుబేరా' సినిమా కొత్త పోస్టర్ విడుదల. 'దేవా'గా ధనుష్ కనిపించనున్నారు. 23 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా ఈ పోస్టర్ ను టీమ్ రిలీజ్ చేశారు. 

26
కుబేరా దేవా లుక్ రివీల్

కుబేరా దేవా లుక్ రివీల్

ధనుష్, నాగార్జున నటిస్తున్న 'కుబేరా' సినిమా కొత్త పోస్టర్ ను టీమ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో 'దేవా'గా ధనుష్ కనిపించనున్నారు.

Related Articles

Related image1
మరోసారి సింగర్ అవతారం ఎత్తిన ధనుష్, ఎవరి కోసమో తెలుసా ?
Related image2
50 ఏళ్ల మహేష్ బాబు, 65 ఏళ్ల నాగార్జున యంగ్ లుక్ సీక్రెట్ ఏంటి, గ్లామర్, ఫిట్ నెస్ కోసం ఏం తింటారు?
36
కుబేరా కొత్త పోస్టర్

కుబేరా కొత్త పోస్టర్

ధనుష్ 23 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ  సందర్భంగా స్పెషల్  పోస్టర్ ను టీమ్ రిలీజ్ చేశారు.  ధనుష్ సముద్ర తీరంలో నడుస్తున్నట్టుగా ఇందులో  చూపించారు.

46
ధనుష్ 23 ఏళ్ల సినీ ప్రయాణం

ధనుష్ 23 ఏళ్ల సినీ ప్రయాణం

23 ఏళ్ల సినీ ప్రయాణంలో ధనుష్ ఎంతో కష్టపడి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చారు.  సినిమాల పట్ల  ఆయన  అంకితభావం ప్రశంసనీయం. కుబేరా సినిమాలో  ధనుష్  దేవాగా కనిపించనున్నారు. జూన్ 20న ఈసినిమా రిలీజ్ కాబోతోంది. 

56
కుబేరా కొత్త పోస్టర్

కుబేరా కొత్త పోస్టర్

సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఆసినిమాను నిర్మిస్తుండగా.. ఈ మూవీలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, నేషనల్ క్రష్  రష్మిక కూడా నటిస్తున్నారు.

66
నాగార్జున, రష్మిక

నాగార్జున, రష్మిక

నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతుండగా.. హీరోయిన్  రష్మిక మందన్న మాత్రం  మధ్యతరగతి అమ్మాయిగా నటిస్తున్నారు. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న  ఈ సినిమాకు  శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండగా.. దేవిశ్రీ సంగీతం అందించారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
అక్కినేని నాగార్జున
Latest Videos
Recommended Stories
Recommended image1
క్లైమాక్స్ రాయడానికే 18 ఏళ్లు.. 138 నిమిషాల ప్రభాస్ డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Rashmika Mandanna: నో చెప్పి రష్మిక మందన్నాకి లైఫ్‌ ఇచ్చిన స్టార్‌ హీరో కూతురు.. బ్యాడ్‌ లక్‌ అంటే ఆమెదే
Recommended image3
Taapsee Pannu: పేదరాలిగా చస్తా కానీ, పేదరాలిగా బతకను.. ఫ్యామిలీపై తాప్సీ ఫన్నీ కామెంట్
Related Stories
Recommended image1
మరోసారి సింగర్ అవతారం ఎత్తిన ధనుష్, ఎవరి కోసమో తెలుసా ?
Recommended image2
50 ఏళ్ల మహేష్ బాబు, 65 ఏళ్ల నాగార్జున యంగ్ లుక్ సీక్రెట్ ఏంటి, గ్లామర్, ఫిట్ నెస్ కోసం ఏం తింటారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved