MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ నేను ఇచ్చి పుచ్చుకున్నామ్, కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్, ఆ విషయంలో థ్యాంక్స్ చెప్పాలన్న బ్యూటీ

ప్రభాస్ నేను ఇచ్చి పుచ్చుకున్నామ్, కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్, ఆ విషయంలో థ్యాంక్స్ చెప్పాలన్న బ్యూటీ

ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించింది బాలీవుడ్ బ్యూటీ కృతీ సనన్, ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ జతగా నటిస్తోంది బ్యూటీ. ఈక్రమంలో ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 12 2022, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలీవుడ్  స్టార్ హీరోయిగ్ గా దూసుకుపోతోంది కృతీ సనన్. టాలీవుడ్ నుంచి హీరోయిన్ గా పరిచయం అయిన ఈ బ్యూటీ.  బీ టౌన్ చేరి.. అక్కడ వరుసఅవకాశాలు సాధిస్తోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ.. హల్ చల్ చేస్తోంది. ఈక్రమంలో ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది బ్యూటీ. 
 

27

పాన్‌ఇండియా  మూవీ ఆదిపురుష్ లో ప్రభాస్‌ జోడీగా నటిస్తోంది కృతీ సనన్.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. అంతే కాదు ప్రభాస్ తో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుందంటూ.. కృతి సనన్‌ పై రకరకాల రూమర్స్ కూడా బయటకు వచ్చాయి. ఈక్రమంలో  ఈ భామ ప్రభాస్‌తో డేటింగ్‌లో ఉందనే వార్త హాల్ చల్ చేశాయి. ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి కూడా.  అయితే ఈ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చింది ఈ బ్యూటీ. 
 

37
kriti Sanon

kriti Sanon


ప్రభాస్‌ తనకు మంచి మిత్రుడని, అంతకుమించి ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని కొద్ది రోజుల క్రితం  సోషల్ మీడియా వేదికగా కృతి సనన్‌ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ మధ్య ఓ మీడియా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆమె ప్రభాస్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. ప్రభాస్ కు ప్రత్యేకంగా థ్యాంక్స్ కూడా చెప్పాలంటుంది కృతీ సనన్. 

47

అతిథ్యంలో ఆయనకు సాటెవరూ లేరని అంటోంది బాలీవుడ్ బ్యూటీ.  ఇంకా ప్రభాస్ గురించి కృతిసనన్‌ మాట్లాడుతూ .. ప్రస్తుతం నేను తెలుగు ఇంత  బాగా మాట్లాడుతున్నానంటే దానికి కారణం ప్రభాస్ మాత్రమే అంటోంది. ఆదిపురుష్‌ సెట్‌లో ఆయన నాకు తెలుగు  బాగా నేర్పించారంటుంది కృతీ.. అందుకే  ఈ విషయంలో ప్రభాస్‌కు థాంక్స్‌ చెప్పాలి అన్నారు. 

57

అతిథ్యంలో ఆయనకు సాటెవరూ లేరని అంటోంది బాలీవుడ్ బ్యూటీ.  ఇంకా ప్రభాస్ గురించి కృతిసనన్‌ మాట్లాడుతూ .. ప్రస్తుతం నేను తెలుగు ఇంత  బాగా మాట్లాడుతున్నానంటే దానికి కారణం ప్రభాస్ మాత్రమే అంటోంది. ఆదిపురుష్‌ సెట్‌లో ఆయన నాకు తెలుగు  బాగా నేర్పించారంటుంది కృతీ.. అందుకే  ఈ విషయంలో ప్రభాస్‌కు థాంక్స్‌ చెప్పాలి అన్నారు. 
 

67

అంతే కాదు తనకు  తెలుగు నేర్పించినందుకు రిటర్న్ గిఫ్ట్ గా తాను కూడా  ప్రభాస్‌కు హిందీ నేర్పించానన్నారు కృతీ సనన్. ఇప్పుడు ఆయన చక్కటి హిందీ మాట్లాడుతున్నారు. ఇద్దరు ఇలా ఒకరికి మరొకరం ఇచ్చి పుచ్చుకున్నామంటోంది. అంతే కాదు ఆయనతో ఉంటే ఫుడ్ కు లోటు ఉండదు. రకరకాల వంటకాలతో  ప్రభాస్ చేసే మర్యాద మామూలుగా ఉండదు అన్నారు కృతీ సనన్. 

77

ఇక ప్రభాస్ తో తను రిలేషన్ లో ఉన్నానంటూ వస్తున్న వార్తపై కూడా  మరో సారి క్లారిటీ ఇచ్చారామె. మా ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందనే గాసిప్స్‌ వచ్చాయి. వాటిలో ఏ మాత్రం నిజం లేదు. ప్రభాస్‌ మంచి మనసున్న వ్యక్తి. అందరితో స్నేహంగా ఉంటారు అని చెప్పుకొచ్చింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Movie: 'రామాయణ'కి 700 కోట్ల OTT ఆఫర్.. మేకర్స్ ఎందుకు వద్దన్నారో తెలుసా?
Recommended image2
Sapthami Gowda: ఇకపై ఇలాంటి పనులు చేసేవారికి చుక్కలే.. కాంతార హీరోయిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Recommended image3
గుడ్‌ న్యూస్‌ చెప్పిన రష్మిక, విజయ్‌.. పెళ్లైన నెలకే ముగ్గురు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved