Telugu

గుడ్‌ న్యూస్‌ చెప్పిన రష్మిక మందన్నా, విజయ్‌

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఇప్పుడు ముగ్గురయ్యారట. పెళ్లైన  నెలకే తాము ముగ్గురు అయ్యామంటూ ప్రకటించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Telugu

పెళ్లైన నెల రోజులకే

రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సరిగ్గా నెల రోజులు దాటింది. కానీ ఇప్పుడే గుడ్‌ న్యూస్‌ చెప్పారు.

Image credits: instagram.com/rashmika_mandanna
Telugu

రష్మిక పోస్ట్ రచ్చ

తాజాగా రష్మిక సోషల్ మీడియాలో యానిమేషన్‌ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో రష్మిక, విజయ్‌ బొమ్మలను కర్టూన్‌లో తీసుకున్నారు. మధ్యలో చిన్న సన్‌ ఫ్లవర్‌తో చిన్నారి ఉంది.

Image credits: Instagram
Telugu

పెళ్లైన నెల రోజులకే ప్రెగ్నెంటా?

రష్మిక ఈ పోస్ట్ పంచుకోవడం వెనుక ఉన్న కారణమేంటి? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే పెళ్లై నెల రోజులకే ప్రెగ్నెంట్‌ కావడమేంటని ఆశ్చర్యపోతున్నారు.

Image credits: Instagram/ Rashmika Mandanna
Telugu

నెటిజన్ల డిస్కషన్‌ ఇదే

దీన్ని పోస్ట్ చేస్తూ, మేం ఇప్పుడు ముగ్గురం అయ్యామని తెలిపారు. దీంతో అంతా ఇప్పుడు రష్మిక ప్రెగ్నెంట్‌ అని, వీరి లైఫ్‌లోకి చిన్నారి రాబోతుందని అంతా అనుకుంటున్నారు.

Image credits: Social media
Telugu

రణబాలిలో కలిసి నటిస్తున్న విజయ్‌, రష్మిక

విజయ్‌, రష్మిక మందన్నా కలిసి ఇప్పుడు `రణబాలి` చిత్రంలో నటిస్తున్నారు. `గీత గోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌` తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రమిది.

Image credits: Our own
Telugu

పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం

పెళ్లి తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఇదే కావడం విశేషం. దీంతో ఈ మూవీపై మంచి బజ్‌ ఉంది. ఇది సెప్టెంబర్‌లో రాబోతుంది.

Image credits: Instagram/ Rashmika Mandanna

Daisy Shah: పెళ్లి కాదు ఫస్ట్ తల్లిని కావాలని ఉందంటూ నటి స్టేట్‌మెంట్‌

రొమాన్స్ చేసిన హీరోలను కాదని దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు

Jyothi Rai: అడవిలో సెగలు రేపుతున్న జ్యోతీరాయ్...ఫోటోలు వైరల్

Stars with Kids: సొంత పిల్లలతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోల లిస్ట్‌