MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'అల వైకుంఠపురంలో' రీమేక్ లో కృతి సనన్ అందాల జాతర.. పూజా హెగ్డేని మించిపోయిందిగా

'అల వైకుంఠపురంలో' రీమేక్ లో కృతి సనన్ అందాల జాతర.. పూజా హెగ్డేని మించిపోయిందిగా

అల వైకుంఠపురములో చిత్రం ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. సాధారణంగానే మెరుపుతీగలా ఉండే కృతి సనన్ ఈ సాంగ్ లో అందంతో మామూలు రచ్చ చేయలేదు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 16 2023, 07:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. అల వైకుంఠపురములో చిత్రం ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అర్జున్ రెడ్డి, జెర్సీ చిత్రాలు అక్కడ ఆల్రెడీ రీమేక్ అయ్యాయి. ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రం కూడా రీమేక్ అవుతోంది. రోహిత్ ధావన్ దర్శకత్వంలో.. యువహీరో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటిస్తున్నారు. హిందీలో ఈ చిత్రాన్ని షెహజాద అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. 

37

ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.  కార్తీక్ ఆర్యన్ తన స్టైల్ లో చేయాలని ప్రయత్నించినప్పటికీ గెటప్స్ విషయంలో బన్నీని ఫాలో అయ్యాడు. మ్యానరిజమ్స్ కూడా చాలా వరకు బన్నీని గుర్తు చేస్తున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. 

47

తాజాగా ఈ చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. సాధారణంగానే మెరుపుతీగలా ఉండే కృతి సనన్ ఈ సాంగ్ లో అందంతో మామూలు రచ్చ చేయలేదు. వైట్ డ్రెస్ లో టాప్ టూబాటమ్ అందాలు చూపిస్తూ కృతి సనన్ చేసిన గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. 

57

నడుముని వయ్యారంగా తిప్పుతూ కుర్ర హృదయాలు గల్లంతయ్యేలా గ్లామర్ డాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. అల వైకుంఠపురములో చిత్రంలో కూడా పూజా హెగ్డే అందంగా కనిపించింది. 

67

కానీ ఆమె లెగ్స్ మాత్రమే చూపించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. హిందీ రీమేక్ లో కృతి సనన్ అంతకి మించేలా అందాలు ఆరబోస్తుండడం విశేషం. 

 

77

కృతి సనన్ గ్లామర్ హద్దులు దాటేసింది అంటూ నెటిజన్లు ఈ సాంగ్ ని వైరల్ చేస్తున్నారు. ముండా సోనా అంటూ సాగే ఈ పాటని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: నరేష్ ని పొట్టోడు అనొద్దు, అది కూడా సమస్యే అతడికి.. ఆడదానితో ఆడి గెలిచి ఏం రచ్చ చేస్తున్నారో చూడు
Recommended image2
Sobhita Dhulipala: అద్దం ముందు శోభిత ఫోజులు.. రెడ్ రోజ్ లుక్‌లో గ్లామర్ ట్రీట్!
Recommended image3
Udta Teer Trailer: ఇండియాకి వచ్చి గతం మరచిపోయిన పాకిస్తాన్ స్పై..ఆయుష్మాన్ ఖురానా సినిమా ట్రైలర్ అదుర్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved