MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సన్నని మెరుపుతీగలా కృతి సనన్.. పార్టీలో యమా స్టలిష్ గా ప్రభాస్ హీరోయిన్ ఫోజులు

సన్నని మెరుపుతీగలా కృతి సనన్.. పార్టీలో యమా స్టలిష్ గా ప్రభాస్ హీరోయిన్ ఫోజులు

తాజాగా కృతి సనన్ ముంబైలో మెరిసిన ఫొటోస్ స్టన్నింగ్ అనిపించేలా ఉన్నాయి. ఈ పొడుగుకాళ్ల సుందరి టైట్ ఫిట్ థైస్ స్ప్లిట్ డ్రెస్ లో అదరహో అనిపించే ఫోజులు ఇస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 03 2023, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మెరుపు తీగలాంటి నాజూకు బ్యూటీ కృతి సనన్. మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశ పరచడం కృతికి మైనస్ గా మారింది. ఇప్పుడు కృతి సనన్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

28

ఆ తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరచడంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది. ఈ నిర్ణయం ఆమెకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. 

38

రీసెంట్ గా కృతి సనన్ కి బిగ్ షాక్ తగిలింది. ప్రభాస్ కి జోడిగా నటించిన ఆదిపురుష్ చిత్రం మిక్స్డ్ టాక్ తో రన్ అవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశం నలువైపుల నుంచి ఆదిపురుష్ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. 

 

48

ఈ చిత్రంలో కృతి సనన్ సీతాదేవి పాత్రలో నటించి మెప్పించింది. ఆమె పాత్రకి సంబంధించి ఎలాంటి సమస్య లేదు. ఇతర పాత్రల్లో దర్శకుడు ఓం రౌత్ వాడిన కాస్ట్యూమ్స్ గ్రాఫిక్స్, డైలాగ్స్ పై వివాదాలు చెలరేగాయి. 

58

తాజాగా కృతి సనన్ ముంబైలో మెరిసిన ఫొటోస్ స్టన్నింగ్ అనిపించేలా ఉన్నాయి. ఈ పొడుగుకాళ్ల సుందరి టైట్ ఫిట్ థైస్ స్ప్లిట్ డ్రెస్ లో అదరహో అనిపించే ఫోజులు ఇస్తోంది. యమా స్టైలిష్ గా ఉన్న కృతి సనన్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

68

ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన గదర్ 2 చిత్ర సక్సెస్ పార్టీ ముంబై లో జరిగింది ఈ పార్టీకి బాలీవుడ్ సెలెబ్రిటీలంతా హాజరయ్యారు. కృతి సనన్ కూడా హాజరై ఇలా గ్లామర్ మెరుపులు మెరిపించింది. 

78

గదర్ 2లో అమీషా పటేల్, సన్నీ డియో జంటగా నటించారు. సర్ప్రైజింగ్ బ్లాక్ బస్టర్ గా ఈ చిత్రం నిలిచింది. కృతి సనన్ సన్నని మెరుపుతీగలా థైస్ అందాలు ప్రదర్శిస్తూ ఫోజులు ఇచ్చింది . 

88

వరుస పరాజయాల నేపథ్యంలో కృతి సనన్ కి సౌత్ లో అవకాశాలు వస్తాయో రావో చూడాలి. ఆదిపురుష్ చిత్రంపై కృతి చాలానే ఆశలు పెట్టుకుంది. కానీ ఆ చిత్రం నిరాశపరిచింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: ఫస్ట్ మూవీలోనే బికినీలో చూపించింది అందుకే.. ఓపెన్ గా చెప్పేసిన డైరెక్టర్, వెంకటేష్ కష్టాలు
Recommended image2
Priyanka Chopra Income: ప్రియాంక చోప్రా ఒక్క సినిమా సంపాదనే చాలా ఎక్కువ, ఇక ఇళ్లు బంగారం కలిపితే ఎంతో రిచెస్ట్
Recommended image3
హుస్సేన్ సాగర్ కి వెళ్ళేది అలాంటి సినిమాల వల్లే.. షాకిచ్చిన తరుణ్ భాస్కర్, ధురంధర్ పై కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved