MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాట్ నెస్ తో మతి పోగొడుతున్న మహేష్ హీరోయిన్

హాట్ నెస్ తో మతి పోగొడుతున్న మహేష్ హీరోయిన్

అందాల మెరుపు తీగలా కనిపించే హీరోయిన్ కృతి సనన్ మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. నాజూకైన అందంతో బాలీవుడ్ లో రాణిస్తోంది. కృతి సనన్ హీరోయిన్ గా పరిచయమైంది తెలుగులోనే. కానీ టాలీవుడ్ ఈ అమ్మడికి పెద్దగా కలసి రాలేదు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Aug 30 2019, 09:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
(Courtesy: Instagram)సూపర్ స్టార్ మహేష్ '1 నేనొక్కడినే' చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా పరిచయమైంది. ఆ చిత్రంలో కృతి సనన్ గ్లామర్, నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సినిమా విజయం సాధించలేదు.

212
(Courtesy: Instagram) కృతి సనన్ ఆ తర్వాత చైతు సరసన నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరిచింది.

312
(Courtesy: Instagram)ఇక టాలీవుడ్ లో అవకాశాలు కరువవడంతో కృతి బాలీవుడ్ బాట పట్టింది.

412
(Courtesy: Instagram)బాలీవుడ్ లో లూకా చుప్పి లాంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

512
(Courtesy: Instagram) కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

612
(Courtesy: Instagram)కృతి సనన్ ఎప్పుడూ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో కనిపిస్తూ ఉంటుంది.

712
(Courtesy: Instagram)తాజాగా కృతి సనన్ హాట్ గా ఉన్న కొన్ని ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

812
(Courtesy: Instagram) కృతి సనన్ నాజూకైన అందం చూసి పలు కార్పొరేట్ సంస్థలు ఆమెని తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంటున్నాయి.

912
(Courtesy: Instagram) కృతి సనన్ ఫోటో గ్యాలరీ

1012

1112

1212

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image2
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Recommended image3
Dhurandhar 2 Trailer: ఆ ఒక్క కారణంతో 'ధురంధర్ 2' ట్రైలర్ వాయిదా.. అసలు విషయం ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved