- Home
- Entertainment
- వెండితెరకు దొరికిన చందమామ, చొట్ట బుగ్గలతో మనసులు మెలిపెట్టిన కృతి ... లోపం ఇంత అందం ఇస్తుందా!
వెండితెరకు దొరికిన చందమామ, చొట్ట బుగ్గలతో మనసులు మెలిపెట్టిన కృతి ... లోపం ఇంత అందం ఇస్తుందా!
దాదాపు ఏడాదిగా ఓ మూవీ కోసం యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన ఉప్పెన. ఈ మూవీపై కుర్రకారు మనసు పారేసుకోవడానికి అసలు కారణం మరోటి ఉంది.
111

అదే హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కృతి శెట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు. సినిమా విడుదలకు ముందే కృతి శెట్టి ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.

211
ఉప్పెన మూవీ ప్రోమోలలో కృతి శెట్టిని చూసిన యూత్ ఆమె మైకంలో పడిపోయారు. తేనే కళ్ళు, చందమామ లాంటి ముఖం ఒక్కసారి చూస్తే మనసులో నిలిచిపోయేలాఉంది కృతి.

311
ముఖ్యంగా కృతి నవ్వినప్పుడు పడే ఆ బుగ్గలపై చొట్టలు మనసులు మెలిపెట్టేస్తున్నాయి. ముఖపు కండరాలలో లోపం వలన చొట్ట బుగ్గలు వస్తాయంటారు. మరి లోపం కూడా కృతి శెట్టికి ఎక్కడలేని అందం తెచ్చిపెట్టింది.

411
ఆ చొట్ట బుగ్గలకు తోడు బెల్లం ముక్కలాంటి గడ్డంతో అందానికి కేర్ ఆఫ్ అడ్రెస్ లా ఉంది కృతి. కృతి శెట్టిని చూసిన చాలా మంది వెండితెరకు చందమామ దొరికింది అంటున్నారు.

511
ఉప్పెన ప్రీ రిలీజ్ వేడుకలో కృతి శెట్టి ఎల్లో, గ్రీన్ కాంబినేషన్ కలిగిన హాఫ్ శారీలో మెరిసిపోయారు. కృతి రాక తరువాత కెమెరాలు ఆమె ముఖం నుండి మరో వైపుకు మరలలేదు.

611
చిరంజీవి లాంటి అతిరధ మహారధులు ఉన్న వేదికలో ఓ కొత్త అమ్మాయి కేవలం తన అందంతో ప్రత్యేక ఆకర్షణగా నిలవడం గొప్ప విషయమే. నేషన్ కలిగిన హాఫ్ శారీలో మెరిసిపోయారు. కృతి రాక తరువాత కెమెరాలు ఆమె ముఖం నుండి మరో వైపుకు మరలలేదు.

711
ఇక వేదికపై కృతి శెట్టి తన క్యూట్ ప్రసంగంతో ఆకట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఆమె నేలకు దిగి వచ్చిన తార అంటూ పొగడడం ప్రత్యేకంగా నిలిచింది.

811
హీరోయిన్ కృతి శెట్టిపై మెగాస్టార్ చిరంజీవి సైతం పొగడ్తలు కురిపించారు. భవిష్యత్తులో కృతి స్టార్ కావడం ఖాయం అని కితాబు ఇచ్చారు.

911
ఉప్పెన విడుదల కాకుండానే ఇంత మంది విశ్వాసాన్ని పొందిన కృతి శెట్టి టాలీవుడ్ ని ఏలడం ఖాయం అన్న మాట వినిపిస్తుంది.

1011
ఇప్పటికే నాని హీరోగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా అవకాశం పొందారు.

1111
ఉప్పెన విడుదల తరువాత కృతి శెట్టి క్యాలెండర్ వరుస ఆఫర్స్ తో నిండిపోయే సూచనలు గట్టిగానే కనిపిస్తున్నాయి.

Latest Videos