MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒళ్ళంతా వయ్యారాలు నింపుకున్న కృతీ శెట్టి, లేత అందాలు చూపుతూ.. రెచ్చగొడుతున్న బేబమ్మ

ఒళ్ళంతా వయ్యారాలు నింపుకున్న కృతీ శెట్టి, లేత అందాలు చూపుతూ.. రెచ్చగొడుతున్న బేబమ్మ

టాలీవుడ్ లోకి ఉప్పెనలా వచ్చి.. చప్పున చల్లారిపోయింది కన్నడ భామ కృతీ శెట్టి.  ప్రస్తుతం సోషల్ మీడియాలో తన వంతు ప్రయత్నాలు తాను చేస్తోంది. అందాలు ప్రదర్శనకు సై అంటోంది.. రోజు రోజుకు డోస్ పెంచుతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 04 2023, 07:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తొలి చిత్రంతో సంచలన విజయాన్ని అందుకుంది కృతి శెట్టి . ఉప్పెన  సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీపై ఉప్పెనలా దాడి చేసింది. వరుస అవకాశాలు పొందింది. కాని అంతోనే ఆమెను వరుస ప్లాప్ లు చుట్టు ముట్టడంతో.. అవకాశాలు లేక ఇబ్బందిపడుతోంది బేబమ్మ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

టాలీవుడ్‌ బేబమ్మగా గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టి.. చాలా వరకు హద్దుల్లోనే ఉంది. సినిమాల్లోనూ గ్లామర్‌ షో చేయలేదు. కానీ లిప్ లాక్ లతో అదరగొట్టింది. ఇక అవకాశాలు తగ్గడంతో .. సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది.  నెమ్మదిగా తనలోని  హాట్‌ యాంగిల్‌ని ఆవిష్కరిస్తుంది. 

37

ఎంట్రీతోనే వరుస హిట్లతో దుమ్ములేపించింది. లక్కీ హీరోయిన్ గా కొన్నాళ్ల పాట తెలుగు పరిశ్రమలో వెలుగొందింది. "ఉప్పెన’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ సినిమాతో మొదటి హ్యాట్రిక్ అందుకుంది. కానీ ఆవెంటనే  కృతీ శెట్టి.. వరుస పరాజయాలతో హ్యాట్రిక్ డిజాస్టర్లు కూడా చూసింది. 

47

నాగచైతన్యతో ``కస్టడీ`, నితిన్‌తో `మాచర్ల నియోజకవర్గం`, రామ్‌తో `ది వారియర్స్`, సుధీర్‌బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` వంటి సినిమాలు చేసింది. ఇవన్నీ బోల్తా కొట్టాయి.  దాంతో కృతీకి అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు అసలు చేతిలో ఆఫర్లు లేవు. 

57

దీంతో తమిళం, మలయాళంపై ఫోకస్‌ పెట్టింది. అక్కడ ఒకటి అర ఆఫర్లు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇటీవల మరోతెలుగు మూవీకి ఓకే చెప్పింది. శర్వానంద్‌ 35 మూవీలో హీరోయిన్‌గా ఎంపికైంది. దీనికి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. 

67

ఈ మధ్య  హాట్‌ డోస్‌ పెంచుతూ వస్తోంది బేబమ్మ.. ఫోటో షూట్లతో అదరగొడుతోంది. నెటిజన్లకు  షాకిచ్చింది. అభిమానులను ఆశ్చర్యపరిచింది. బేబమ్మలో ఇలాంటి యాంగిల్‌ కూడా ఉందా అని ఆశ్చర్యపోయేలా చేసింది. 
 

77

ఇక ప్రస్తుతం అటు  మలయాళంలో అజాయంతే రందం మోషణం, జీనీ లాంటి సినిమాలతో సందడి చేస్తోంది కృతీ శెట్టి. టాలీవుడ్ లో శ్రీలీల జోరు గట్టిగా ఉండటంతో.. కృతీ  ఆపోటీని తట్టుకోలకపోతుంది. మళ్లీ టాలీవుడ్ లో సాలిడ్ హిట్ కొడితే కాని.. కమ్ బ్యాక్ అయ్యేలా లేదు బేబమ్మ. 


 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
OG 2 Update: ఓజాస్ గంభీర మళ్ళీ వస్తున్నాడు..పవన్ కళ్యాణ్ ఓజీ 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్
Recommended image2
Vijay Sangeetha Reunion: విజయ్-సంగీత మళ్లీ కలిశారా? వైరల్ అవుతున్న వార్తల వెనుక నిజమెంత?
Recommended image3
Peddi: తొలి 3 రోజులు కావాలనే పెద్దిపై నెగిటివిటీ పెంచారు..ఓ పెద్ద డైరెక్టర్ ఇదేం కర్మ అని ఫోన్ చేశాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved