MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • దేశభక్తి చిత్రాలలో 'ఖడ్గం' స్థానం వేరు.. ఎన్ని అవార్డులు కొల్లగొట్టిందో తెలుసా.. 

దేశభక్తి చిత్రాలలో 'ఖడ్గం' స్థానం వేరు.. ఎన్ని అవార్డులు కొల్లగొట్టిందో తెలుసా.. 

జనవరి 26న దేశం మొత్తం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.  రిపబ్లిక్ డే సందర్భంగా సోషల్ మీడియాలో దేశ భక్తికి సంబంధించిన అంశాలు ట్రెండ్ కావడం మొదలయ్యాయి. సినీ ప్రియులు అయితే దేశభక్తి చిత్రాల గురించి చర్చించుకుంటున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 25 2025, 02:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

జనవరి 26న దేశం మొత్తం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.  రిపబ్లిక్ డే సందర్భంగా సోషల్ మీడియాలో దేశ భక్తికి సంబంధించిన అంశాలు ట్రెండ్ కావడం మొదలయ్యాయి. సినీ ప్రియులు అయితే దేశభక్తి చిత్రాల గురించి చర్చించుకుంటున్నారు. టాలీవుడ్ లో అయితే అల్లూరి సీతారామరాజు చిత్రం మొదలుకుని అనేక దేశభక్తి చిత్రాలు వచ్చాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

అల్లూరి సీతారామరాజుతో దేశభక్తి చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. దేశభక్తి చిత్రాల్లో కృష్ణవంశీ తెరకెక్కించిన ఖడ్గం చిత్రానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. కృష్ణ వంశీ తన క్రియేటివిటీ ప్రదర్శించి అద్భుతంగా ఈ చిత్రాన్ని మలిచారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే, కిమ్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. 

34

శ్రీకాంత్ పోలీస్ అధికారిగా నటించారు. రవితేజ సినీ నటుడు కావాలని కలలు కనే కుర్రాడిగా నటించారు. ఈ పాత్రలని దేశభక్తికి ముడిపెడుతూ కృష్ణ వంశీ చాలా అందంగా కథని మలిచారు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. అనేక అవార్డుల్ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి 5 నంది అవార్డులు 3 ఫిలిం ఫేర్ అవార్డులు దక్కాయి. 

44

ఉత్తమ దర్శకుడిగా కృష్ణ వంశీ ఈ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. అదే విధంగా బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్, ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రం, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ విభాగాల్లో ఖడ్గం చిత్రానికి నంది అవార్డులు దక్కాయి. రవితేజకి స్పెషల్ జ్యురి నంది అవార్డు లభించింది. ఇక ఫిలిం ఫేర్ అవార్డుల్లో కూడా కృష్ణ వంశీ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఉత్తమ విలన్ గా షఫీ, బెస్ట్ సపోర్టింగ్ రోల్ లో సంగీత లకి ఫిలిం ఫేర్ అవార్డులు దక్కాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved