MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Kovai Sarala: పెళ్లిపై కోవై సరళ షాకింగ్‌ కామెంట్‌.. సింగిల్‌గా ఉండటానికి అసలు కారణం ఇదే ?

Kovai Sarala: పెళ్లిపై కోవై సరళ షాకింగ్‌ కామెంట్‌.. సింగిల్‌గా ఉండటానికి అసలు కారణం ఇదే ?

కోవై సరళ కామెడీ నటనతో నవ్వులు పూయిస్తూ అలరిస్తోంది. విభిన్నమైన భాషల్లో నటిస్తూ ఆకట్టుకున్న ఆమె మ్యారేజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలిపింది. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Jun 03 2026, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నాలుగున్నర దశాబ్దాలుగా అలరిస్తోన్న కోవై సరళ
Image Credit : stockPhoto

నాలుగున్నర దశాబ్దాలుగా అలరిస్తోన్న కోవై సరళ

ప్రముఖ హాస్య నటి కోవై సరళ.. తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తూ రాణిస్తోంది. గత నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఈ ఏజ్‌లోనూ నవ్విస్తూ ఆకట్టుకుంటోంది. వెయ్యికిపైగా సినిమాలు చేసినా ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. 64ఏళ్ల వయసులోనూ నవ్వించే ప్రయత్నం చేస్తుంది కోవై సరళ. అయితే ఆమె ఇప్పటకీ ఒంటరిగానే ఉంది. మ్యారేజ్‌ చేసుకోలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన కోవై సరళ
Image Credit : stockPhoto

పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన కోవై సరళ

తాజాగా కోవై సరళ పెళ్లిపై స్పందించింది. మ్యారేజ్‌ ఎందుకు చేసుకోలేదో తెలిపింది. అదే సమయంలో పెళ్లిపై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టింది. మ్యారేజ్‌ చేసుకోవాలనే రూల్‌ ఏం లేదని తెలిపింది. ఫ్రీడంగా ఉండాలనే ఉద్దేశంతోనే తాను పెళ్లి చేసుకోలేదని వెల్లడించింది. ఒంటరిగా భూమి మీదకి వచ్చాం, వచ్చాక బంధాలు వచ్చాయ్‌, ఒకరి మీద ఆధారపడి బ్రతకాలి అని తాను అనుకోవడం లేదని చెప్పింది.

34
సింగిల్‌గానే ఉండటం ఇష్టమని చెప్పిన కోవై సరళ
Image Credit : stockPhoto

సింగిల్‌గానే ఉండటం ఇష్టమని చెప్పిన కోవై సరళ

మ్యారేజ్‌ చేసుకోవడం తనకు ఇష్టం లేదని, సింగిల్‌గా గడిపే జీవితమే బెస్ట్ అని, అందుకే తాను మ్యారేజ్‌కి దూరంగా ఉన్నట్టు తెలిపింది. సింగిల్‌గా ఉంటేనే స్వేచ్ఛగా జీవించవచ్చు అని చెప్పింది కోవై సరళ. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది ఈ సీనియర్‌ నటి. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

44
కోవై సరళ చేసిన తెలుగు సినిమాలు
Image Credit : stockPhoto

కోవై సరళ చేసిన తెలుగు సినిమాలు

కోవై సరళ..ఎంజీఆర్‌ పై అభిమానంతో సినిమాల్లోకి వచ్చింది. ఆమె `వెళ్లి రతం` అనే మూవీతో నటిగా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ వంటి భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది. తెలుగులోనూ వందకుపైగా చిత్రాల్లో నటించింది. `భైరవ ద్వీపం`, `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`, `పెళ్లి`, `సుప్రభాతం`, `క్షేమంగా వెళ్లి లాభంగా రండి`, `నువ్వే కావాలి`, `తిరుమల తిరుపతి వెంకటేశా`, `సింహారాశి`, `సందడే సందడి`, `టైగర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌`, `మహానంది`, `వీరభద్ర`, `స్టైల్‌`, `దేశముదురు`, `నేనింతే`, `రెబల్‌`, `టెంపర్‌` వంటి చిత్రాల్లో నటించింది. చివరగా `సీతా పయణం` చిత్రంలో మెరిసింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Related Stories
Recommended image1
Maa Inti Bangaram: సమంత నటించిన `మా ఇంటి బంగారం` మూవీ ఎందుకు చూడాలనేదానికి 5 కారణాలు
Recommended image2
Peddi Review: పెద్ది మూవీ ఫస్ట్ రివ్యూ, రామ్‌ చరణ్‌కి అసలు పరీక్ష ఇదే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved