బన్నితో సినిమా... కొరటాలకు కళ్లు తిరిగే రెమ్యునరేషన్

First Published 4, Aug 2020, 4:58 PM

స్టార్ డైరక్టర్ గా ఎదిగితే తెలుగులో ఉన్నంత రెమ్యనేషన్ మన భారతీయ భాషల్లో లేదనే చెప్పాలి. ఒక్కసారి ఆ లీగ్ లోకి ప్రవేశిస్తే చాలు. కెరీర్ ప్రారంభం నుంచి సూపర్ హిట్ అనే మాట తప్పించి వేరేది లేని కొరటాల శివ...టాలీవుడ్ స్టార్ డైరక్టర్స్ లీగ్ లోకి ఎప్పుడో ప్రవేశించారు. దాంతో ఆయన సినిమా..సినిమాకూ అడక్కుండానే రెమ్యునేషన్ పెరుగుతూ వస్తోంది. తాజాగా ఆయన అల్లు అర్జున్ సినిమాకు సైతం భారీ రెమ్యునేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం.

సుకుమార్ తో చేస్తున్న పుష్ప సినిమా తర్వాత బన్ని....తొలిసారి కొరటాల శివతో ఓ ప్రాజెక్టు సైన్ చేసిన  సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఇంట్లోనే  ఉంటున్న శివ.. బన్ని సినిమాకు సంబందించి స్క్రిప్ట్ పనులను ఫినిష్ చేస్తున్నారట.

కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అవ్వగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన రానే వచ్చింది.  ఇక ఈ పోస్టర్ కన్నా కొరటాల శివ రెమ్యునేషన్ గురించి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమాకు అల్లు అర్జున్ క్లోజ్ ప్రెండ్స్ GA2 పిక్చర్స్ బ్యానర్ పై శాండీ, స్వాతి, నట్టి కో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అలాగే కొరటాల శివ క్లోజ్ ప్రెండ్ సుధాకర్ మిక్కిలినేని తమ యువ సుధ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు

కొరటాల ఈ సినిమాలో మేజర్ షేర్ తీసుకోనున్నారు. ఎగ్రిమెంట్ ప్రకారం అల్లు అర్జున్ 33 శాతం (రెమ్యునేషన్, తన స్నేహితులైన కో ప్రొడ్యూసర్స్ పర్శంటేజ్), అలాగే సుధాకర్ మిక్కిలినేని 33 శాతం, మిగిలింది కొరటాల శివ తీసుకోబోతున్నారు.

అంటే ఈ సినిమాలో మేజర్ షేర్ కొరటాల శివదే. అంటే దాదాపు 40 కోట్లు దాగా కొరటాల శివకు అందబోతున్నట్లు సమాచారం.

ఈ నేపధ్యంలో విడుదలైన పోస్టర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. సముద్ర తీరాన ఇద్దరు వ్యక్తులు నిలబడి, తీరాన దూరంగా ఉన్న ఓ నగరాన్ని చూస్తున్నారు. ఇక కొరటాల శివ సినిమాలంటే మెసేజ్ ఒరియెంటేడ్‌గా ఉండనుంది. ఈ సినిమా కూడా ఆ కోవలోకే రానుంది.

దాంతో ఈ సినిమా కథ ఏమై ఉండవచ్చు అనేది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కథ విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజ్ ప్రేరణగా తీసుకున్నారని అంటున్నారు.

అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఓ రీసెర్చ్ స్టూడెంట్ గా కనపడబోతున్నారు. అతను ఓ కార్పోరేట్ స్కామ్ ని ఎక్సపోజ్ చేస్తాడని, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఈ కథనం సాగుతుందని చెప్తున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాలాగే.. ఈ మూవీ కూడా పాన్ ఇండియా చిత్రంగా రూపొందనుంది. నాలుగు భాషలలో భారీగా ఈ మూవీ విడుదల కానుందట.

ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, జి ఏ 2 పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జనవరిలో షూటింగ్ మొదలుకానుంది. 2022 ప్రారంభంలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

loader